TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th MAY 2024
1) వియత్నాం నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : టో లామ్
2) ఖగోళశాస్ర్తంలో ప్రతిష్టాత్మక ‘షా ప్రైజ్’ ను అందుకున్న భారతీయుడు ఎవరు.?
జ : ప్రొ. శ్రీనివాస్ ఆర్.కులకర్ణి
3) బుకర్ ప్రైజ్ 2024 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : జెన్ని ఎర్పెన్‌బెక్ (జర్మనీ), మైఖేల్ హఫ్‌మన్
4) ఐపీఎల్ లో ఒకే విదేశీ ఆటగాడితో ఆడిన తొలి జట్టు.?
జ : పంజాబ్ కింగ్స్
5) పండ్లు పక్వానికి రావడానికి ఏ రసాయనం వాడోద్దని FSSAI నిషేధం విధించింది.?
జ : కాల్షియం కార్బైడ్
6) 27 వేల AK – 203 రైఫిల్స్ ను భారత్ దేశం నుంచి దిగుమతి చేసుకుంది.?
జ : రష్యా
7) మాస్ట్రో ఇళయరాజా సెంటర్ పర్మ్యూజిక్ లెర్నింగ్ రీసెర్చ్ ను ప్రారంభించిన సంస్థ.?
జ : ఐఐటీ మద్రాస్
8) మలేరియా టీకాను అభివృద్ధి చేసింది.?
జ : JNTU DELHI
9) WHO నివేదిక ప్రకారం ఏటా లైంగిక వ్యాధులతో ఎంతమంది మరణిస్తున్నారు.?
జ : 25 లక్షలు
10) ముస్లిం ఉపకులాలకు ఓబీసీ హోదా రద్దు చేస్తూ ఏ హైకోర్టు తీర్పు చెప్పింది.?
జ : కోల్‌కతా హైకోర్టు
11) తెలంగాణలో ఏ ప్రాంతంలో ప్రత్యేక రైల్వే కారిడార్ ను ఏర్పాటు చేయనున్నారు.?
జ : మణుగూరు – రామగుండం మధ్య
12) ఏఐ యాంకర్ లను ప్రవేశ పెట్టిన డీడీ చానల్ పేరు ఏమిటి.?
జ : డీడీ కిసాన్
13) డీడీ కిసాన్ ప్రవేశ పెట్టిన ఏఐ యాంకర్ ల పేర్లు ఏమిటి.?
జ : ఏఐ క్రిష్ & ఏఐ భూమి