TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th JUNE 2024

1) డక్‌వర్త్ లూయిస్ పద్దతిని కనిపెట్టిన డక్‌వర్త్ లూయిస్ మరణించారు. ఈ పద్దతి ఏ క్రీడలో ఉపయోగిస్తారు.?
జ : క్రికెట్

2) ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ర్యాంకింగులలో మొదటి స్థానంలో నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : సుహస్ యతిరాజ్

3) 18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు.?
జ : ఓం బిర్లా & కే. సురేష్ కుమార్

4) అసాంజే ను నేరాంగీకార ఒప్పందం ప్రకారం విడుదల కు అమెరికా ఒప్పుకుంది. అసాంజే దేనిద్వారా ప్రసిద్ధి పొందారు.?
జ : వీకీలీక్స్

5) ఏ దేశ పార్లమెంట్ కు పన్ను పెంపు కు నిరసనగా ఆందోళనకారులు నిప్పు పెట్టారు.?
జ : కెన్యా పార్లమెంట్

6) ఎఫ్ఎంసీజీ వృద్ధి ఎంతగా నమోదు అవనుందని చ
ఐసీఐసీఐ లాంబార్డ్ నివేదిక తెలిపింది.?
జ : 9.0%

7) ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2024 లో సెమీఫైనల్ కు చేరిన జట్లు ఏవి.?
జ : ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్ఘనిస్తాన్

8) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు ఎవరు.?
జ : డేవిడ్ వార్నర్

9) మూడీస్ నివేదిక ప్రకారం ఏ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు తప్పవని తెలిపింది.?
జ : నీటి కొరత

10) WTT కటెండర్ టోర్నీ 2024 మహిళల సింగిల్స్ మరియు మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : ఆకుల శ్రీజ

11) అంతర్జాతీయ టి20 లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు బాబర్ ఆజామ్ (4145) రికార్డును బ్రేక్ చేశారు.?
జ : రోహిత్ శర్మ (4165)

12) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటు ఎన్ని లక్షల కోట్లుగా నమోదయింది.?
జ : 1.93 లక్షల కోట్లు

13) 18వ లోక్‌సభ ప్రతిపక్షనేతగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : రాహుల్ గాంధీ

14) చంద్రుని అవతలి భాగము నుండి నమూనాలు సేకరించిన తొలి ప్రాజెక్టుగా ఏ ప్రాజెక్టు నిలిచింది.?
జ :చాంగే – 6 (చైనా)

15) అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ ను ఎన్ని కోట్ల తో నిర్మించనున్నారు.?
జ : 650 కోట్లు

16) సెన్సెక్స్ 78,000 ఆల్ టైం గరిష్టాన్ని ఏ రోజున తాకింది.?
జ : జూన్ 25 – 2024

17) లోక్ సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా ఎన్నుకుంటారు.?
జ : ఆర్టికల్ 93

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు

TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th JUNE 2024