TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th JULY 2024

1) తెలంగాణ బడ్జెట్ 2024 – 25 ఎన్ని కోట్లతో ప్రవేశపెట్టారు.?
జ : 2,91,059 కోట్లతో

2) ఆర్థిక సర్వే ప్రకారం 2023 – 24 లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత.?.
జ : 3,47,299

3) కార్గిల్ విజయ్‌దివస్ ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : . జూలై 26

4) గనులు, ఖనిజ భూములపై పన్నులు విధించే అధికారం ఎవరికి ఉందంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది.?
జ : రాష్ట్రాలకు

5) రాష్ట్రపతి భవన్ లోని రెండు కొత్త హాళ్ళకు ఏమని పేరు పెట్టారు.?
జ :గణతంత్ర మండపం మరియు అశోక మండపం

6) జపాన్ లో వరుసగా ఎన్నో ఏడాది జనాభాలో తగ్గుదల కనిపించింది.?
జ : 15వ

7) ఏ బ్యాంకు ప్రైవేటీకరణకు హోం శాఖ ఆమోదం తెలిపింది.?
జ : ఐడీబీఐ బ్యాంకు

8) గురు గ్రహం కంటే ఎన్ని రెట్లు పెద్దదైన గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు.?
జ : 6 రెట్లు

9) ఆర్థిక సర్వే ప్రకారం 2023 – 24 లో భారత జీడీపీ లో తెలంగాణ రాష్ట్ర వాటా ఎంత.?
జ : 5%

10) 2023 – 24 లో తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీ ఎంత.?
జ : 14.64 లక్షల కోట్లు

11) 2023 – 24 లో తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 11.9%

12) గుండె పోటీలను దూరం చేసే ఏ మందును భారత మార్కెట్ లోకి ప్రవేశ పెట్టారు.?
జ : ఇన్‌క్లిసిరాన్

13) అర్చరీ లో 694 పాయింట్ల తో ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి ఎవరు.?
జ : లిమ్ సిహైన్ (దక్షిణ కొరియా)

14) జపాన్ జనాభా 2024 నాటికి ఎంతగా ఉంది.?
జ : 12.49 కోట్లు

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు