TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th JANUARY 2024

1) పద్మ విభూషణ్ అవార్డులు 2024 లో పొందిన తెలుగు వ్యక్తులు ఎవరు.?
జ : చిరంజీవి, వెంకయ్య నాయుడు

2) పద్మశ్రీ అవార్డు 2024 పొందిన తెలంగాణ వ్యక్తులు ఎంతమంది. ఎవరు.?
జ : ఐదుగురు (కొండప్ప, సమ్మయ్య, సొమాలాల్, విఠలాచార్య, ఆనందచా‌రి)

3) పద్మశ్రీ అవార్డు 2024 పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఎవరు.?
జ : డి ఉమామహేశ్వరి

4) ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఏ సంస్థకు ఆర్బిఐ తాజాగా అనుమతి ఇచ్చింది.?
జ : జొమాటో పేమెంట్స్

5) 2023 డిసెంబర్ లో భారత్ లో పర్యటించిన ఒమన్ సుల్తాన్ ఎవరు.?
జ : హైధమ్ బిన్ తారిజ్

6) ఏ రోజున స్టార్టప్ డే గా నిర్వహిస్తారు.?
జ : జనవరి 16

7) భారత్ తరపున అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన జోడిగా ఎవరు నిలిచారు.?
జ : రవీంద్ర జడేజా – రవిచంద్రన్ అశ్విన్ (504)

8) గారీఫీల్డ్ సోబర్స్ అవార్డు – 2023 (ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ – 2023) విజేతగా ఎవరు నిలిచారు.?
జ : పాట్ కమ్మిన్స్

9) ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ

10) ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఉస్మాన్ ఖవాజా

11) 2024 జనవరి 25న నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవం ఎన్నోవది.?
జ : 14 వది

12) 2026 – 2035 వరకు స్పానిష్ F1 గ్రాండ్ ఫ్రిక్స్ రేసును నిర్వహించడానికి ఏ నగరం హక్కుల పొందింది.?
జ : మాడ్రిడ్

13) జాతీయ బాలిక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 24

14) 2024 ఆస్కార్ అవార్డు నామినేషన్లలో భారత నుండి చోటు పొందిన డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఏది.?
జ : To Kill A Tiger

15) ఇటీవల భారత్ లో పర్యటించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు.?
జ : డెన్నిస్ ప్రాన్సిస్