TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th AUGUST 2024

1) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అధినేతల సదస్సు 2024 ఏ దేశంలో జరగనుంది.?
జ : పాకిస్థాన్

2) గగన్ యాన్ ద్వారా ఏ జాతి ఈగలను అంతరిక్షంలోకి ఇస్రో పంపనుంది.?
జ : డ్రొసోఫిలియా మెలనోగాస్కర్

3) భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 2024 ఆగస్టు 16తో ముగిసిన వారానికి ఎన్ని బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.?
జ : 674.664 బిలియన్ డాలర్లు

4) ఏ దేశం పై బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు అంతర్జాతీయ టెస్టులలో తొలి విజయం నమోదు చేసింది.?
జ : పాకిస్థాన్ పై

5) అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 707 వికెట్లతో ఎవరి రికార్డు ను షకీబ్ ఉల్ హసన్ అధిగ‌మించాడు.?
జ : డానియల్ వెటోరి (న్యూజిలాండ్)

6) భారత్ నుంచి ఏ క్రీడలో తొలిసారి ఆసియా క్రీడ‌ల బెర్తును తాజాగా కైవ‌సం చేసుకున్నారు?
జ : సర్ఫింగ్

7) ఆసియా సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ 3024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : తన్వి పత్రి

8) రేషన్ షాప్ లను ఏ కేంద్రాలుగా మార్చడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : జన్ పోషణ్

9) డచ్ ఫార్ములా వన్ గ్రాండ్ ఫ్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు. ?
జ : లాండో నోరిస్ (మెక్ లారిన్)

10) తాజా అధ్యయనంలో సూర్యుడి కంటే పోలారిస్ నక్షత్రం ఎన్ని రెట్లు పెద్దది గా ఉంటుందని తేలింది.?
జ : 5 రెట్లు

11) యూఎస్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. 2023 లో విజేతలుగా ఎవరు నిలిచారు.?
జ : నోవాక్ జకోవిచ్, కోకో గాఫ్

12) నోవాస్పేస్ సంస్థ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే ఎన్ని బిలియన్ డాలర్ల రాబడి వచ్చింది.?
జ : 60 బిలియన్ డాలర్లు

13) నోవాస్పేస్ సంస్థ నివేదిక ప్రకారం అంతరిక్ష రంగంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 8వ స్థానంలో

14) టెలిగ్రామ్ యాప్ పౌండర్ ను తాజాగా ప్రాన్స్ లో అరెస్ట్ చేశారు. అతని పేరు ఏమిటి.?
జ : పావెల్ దురోవ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు