TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th APRIL 2024
1) ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన హైతీ దేశపు ప్రధానమంత్రి ఎవరు.?
జ : అరియల్ హెన్రీ
2) జీ – 7 శిఖరాగ్ర సదస్సు జూన్ లో ఏ దేశంలో జరగనుంది.?
జ : ఇటలీ
3) షెంఝౌ – 18 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన ముగ్గురు చైనా హ్యోమోగాములు ఎవరు.?
జ : యొ గువాంగ్‌వూ, లీ కాంగ్, లీ గువాంగ్స్
4) ఏ పాకిస్తాన్ యువతకి భారతీయుడు గుండె ను చెన్నై వైద్యులు అమర్చారు.?
జ : అయిపా రషాన్
5) అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్లో ఒక పరుగు కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహ్మాలియా
6) తాజాగా నవరత్న హోదా పొందిన కంపెనీ ఏది.?
జ : నేషనల్ ఫెర్టిలైజర్
7) క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 21
8) స్క్వాస్ క్రీడకు ఎవరు వీడ్కోలు పలికారు.?
జ : సౌరవ్ ఘోషల్
9) వరల్డ్ ప్రెస్ పోటో ఆప్ ద ఇయర్ 2024 అవార్డు ఎవరు గెలుచుకున్నారు.?
జ : మహ్మద్ సలేమ్
10) మొట్టమొదటిసారిగా ఏ దేశంలో హిందీ రేడియో బ్రాడ్ కాస్ట్ ప్రారంభమైంది.?
జ : కువైట్
11) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎన్ని లక్షల కోట్లు.?
జ : 19.58 లక్షల కోట్లు
12) Citroen కార్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎంఎస్ ధోని
13) 2030 వరకు అంతరిక్షంలో ఎలాంటి చెత్త లేకుండా చేయాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : భారత్