TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th MARCH 2024
1) 7 లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్ కు దిగి ఒకే టెస్ట్ లోని రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేసిన ఒకే ఒక బ్యాట్స్ మాన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : కమిందు మెండిస్
2) ఎన్ డి టీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న భారత మహిళా క్రికెటర్లు ఎవరు?
జ : శ్రేయంకా పాటీల్, షెపాలీ వర్మ
3) ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గెలుచుకున్న తెలంగాణ కళాకారులు ఎవరు.?
జ : అందె భాస్కర్, పేరణీ రాజ్కుమార్ నాయక్
4) ఆస్ట్రేలియన్ గ్రాండ్ ఫ్రీ ఓపెన్ ఫార్ములా వన్ 2024 టైటిల్ నం ఎవరు గెలుచుకున్నారు.?
జ : కార్లోస్ సైంజ్
5) ప్రపంచంలో నమోదవుతున్న టీబీ కేసులలో భారత్ లో ఎంత శాతం నమోదు అవుతున్నాయి.?
జ : 28%
6) భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న టీబి వ్యాక్సిన్ పేరు ఏమిటి.?
జ : ఎంటీబీ వ్యాక్
7) మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో రూపొందిస్తున్న నూతన రాకెట్ పేరు ఏమిటి.?
జ : NGLV (new generation launching vehicle)
8) ఈశాన్య భారత క్రీడలు 2024 ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : నాగాలాండ్
9) పార్శీలు,నూతన గిరిజన కులాలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : జమ్మూకాశ్మీర్
10) డిస్పోజబుల్ ఈ సిగరెట్స్ ను నిషేధించిన దేశం ఏది.?
జ : న్యూజిలాండ్
11) ఉత్తర ఆస్ట్రేలియాలో భారీ వర్షాలకు కారణమైన తుఫాను పేరు ఏమిటి.?
జ : Megan
12) నేపాల్ దేశపు పర్యాటక రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించారు.?
జ : పోఖరా