TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th JUNE 2024
1) అంతర్జాతీయ టి20 లలో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా ఏ జట్టు నిలిచింది.?
జ : భారత్
2) టి20 లలో 200 సిక్సర్లు కొట్టిన తొలి బాట్స్‌మన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రోహిత్ శర్మ
3) ఇంటెలిజెన్స్ బ్యూరో చీప్ పదవి కాలాన్ని ఒక ఏడాది పాటు కేంద్రం పొడిగించింది ప్రస్తుత చీప్ ఎవరు.?
జ : తపన్ కుమార్ డీకా
4) భారత్ లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ను ఏ హాస్పిటల్ లో ఏర్పాటు చేశారు.?
జ : ఆర్మీ హాస్పిటల్ – న్యూఢిల్లీ
5) జల్ జీవన్ మిషన్ నివేదిక ప్రకారం భారత్ లోని గ్రామాలలో ఎంత శాతం ఇళ్లకు నీటి కుళాయిలు బిగించారు.?
జ : 77%
6) తాజాగా వరికి ఎంత మద్దతు ధరను కేంద్రం పెంచింది.?
జ : 177 రూపాయలు
7) సరోగసితో తల్లులు అయ్యే మహిళా ఉద్యోగులకు ఎన్ని నెలలు మాతృత్వ సెలవులను కేంద్రం ప్రకటించింది .?
జ : ఆరు నెలలు
8) ఎమర్జెన్సీ నిధించి జూన్ 25 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి.?
జ : 49 సంవత్సరాలు
9) యునెస్కో ఏ భారత నగరాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్ గా గుర్తించింది.?
జ : కోజికోడ్ – కేరళ
10) యునెస్కో ఏ భారత నగరాన్ని సిటీ ఆఫ్ మ్యూజిక్ గా గుర్తించింది.?
జ : గ్వాలియర్ -మధ్యప్రదేశ్
11) 2024 జనవరి – మార్చి త్రైమాసానికి భారత కరెంటు ఖాతా మిగులు ఎన్ని వేల కోట్లుగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 47 వేల కోట్లు
12) కేరళ రాష్ట్రం పేరును ఏ విధంగా మార్చాలని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.?
జ : కేరళం
13) 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు అవ్వచ్చు అని స్టాండర్డ్ అండ్ పూర్స్ (S&P) సంస్థ అంచనా వేసింది.?
జ : 6.8%
14) స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ 2024 ఫార్ములా వన్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మ్యాక్స్ వెర్‌స్టాపెన్
FOLLOW US @TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు
TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th JUNE 2024