TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 24th AUGUST 2024

1) ITBP నూతన అడిషనల్ జనరల్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంజీవ్ రైనా

2) భారత్ – ఇంగ్లండ్ మహిళలు క్రికెట్ జట్ల మద్య మొట్టమొదటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ ఏ సంవత్సరంలో జరగనుంది.?
జ : 2026

3) 26వ సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరకి అందజేశారు.?
జ : రోహిత్ శర్మ

4) భారత రాజ్యాంగ మ్యూజియం ను ఎక్కడ స్థాపించారు.?
జ : హర్యానా

5) ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో కొత్త పింఛన్‌ పథకాన్ని శనివారం ప్రకటించింది.?
జ : యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్‌)

6) ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ఏ పేరుతో కొత్త పథకంను కేంద్రం తీసుకొచ్చింది.?
జ : ‘విజ్ఞాన్‌ ధార’

7) భారత్‌లో తొలి పునర్వినియోగ ఏ హైబ్రిడ్‌ రాకెట్‌ ను తమిళనాడు స్టార్టప్‌ కంపెనీ ‘స్పేస్‌ జోన్‌ ఇండియా’ శనివారం విజయవంతంగా ప్రయోగించింది.?
జ : ‘రూమి – 1′

8) బిడ్డ లింగాన్ని నిర్ధారించడంలో పురుషుల శుక్రకణాల్లోని Y – క్రోమోజోమ్స్‌ సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్నదని, రానున్న కాలంలో ఇవి కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదని జపాన్‌లోని ఏ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.?
జ : హొక్కయిడో యూనివర్సిటీ

9) భారతదేశ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు ఏమిటి.?
జ : షంషుద్దీన్ చౌధురి మాణిక్‌

10) 2024 జనవరి- జూలై మధ్య అత్యధికంగా అమ్ముడైన కారుగా ఏ కారు నిలిచింది.?
జ : టాటా పంచ్

11) గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’లో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఏ భారత సంతతి అమెరికన్ కంపెనీ నుంచి వైదొలిగారు.?
జ : శ్రీలా వెంకటరత్నం

12) ఏ భారత బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.?
జ : ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌

13) ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (IRL) శనివారం ఏ నగరంలో మొదలైంది.?
జ : చెన్నైలో

14) ఆన్‌గోయింగ్ ఇండియా ట్రావెల్ అవార్డులలో ఉత్తమ ఎయిర్ పోర్ట్ గా ఏది నిలిచింది.?
జ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – హైదరాబాద్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు