TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd MAY 2024
1) నాసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీప్ ఎవరు.?
జ : డెవిడ్ సెల్వాగ్ని
2) చాద్ దేశపు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఇడ్రిస్ డీబే
3) ట్రైకోడెర్మా ఆస్పరిల్లమ్ అని బయో కంట్రోల్ ఏజెంటును ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ
4) మహిళల షార్ట్ పుట్ లో 18.41 మీటర్లు విసిరి జాతీయ రికార్డు సృష్టించిన క్రీడాకారిని ఎవరు.?
జ : అభా ఖటువా
5) రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడంతో భారత్ కు ఎన్ని లక్షల కోట్ల ఆదా అయింది.?
జ : 2.07 లక్షల కోట్లు
6) ఏ భారత బాక్సింగ్ క్రీడాకారిణి పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ఇటీవల నిషేధం విధించింది.?
జ : పర్వీన్ హుడా
7) సింగపూర్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : లారెన్స్ వాంగ్
8) ఏ ఐఐటి బయోడిగ్రెడబుల్ ఫైబర్ మరియు పాలిథిన్ ను అభివృద్ధి చేసింది.?
జ : ఐఐటి మండీ