TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd MARCH 2024
1) జాతీయ మహిళల జాతీయ మహిళల హాకీ ఛాంపియన్షిప్ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : హర్యానా
2) పారిస్ ఒలంపిక్స్ 2024 లో భారత జాతీయ పతాక దారిగా ఎవరిని ఇండియన్ ఒలంపిక్ కమిటీ ఎంపిక చేసింది.?
జ : శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్)
3) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎంవీ రావు
4) లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీలను ఈ కామర్స్ ప్లాట్ ఫారం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం త్వరలో పోర్టల్ ప్రారంభించనుంది. దీనికి ఏమని పేరు పెట్టారు.?
జ : భీమా సుగమ్
5) ఏ యూనివర్సిటీలో ఖగోళ శాస్త్ర పరిశోధనాశాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం మరియు ఇస్రో ఒప్పందం చేసుకున్నాయి.?
జ : జేఎన్టీయూ హైదరాబాద్
6) అంతర్జాతీయ ఫుట్ బాల్ కేరీర్ లో 150వ మ్యాచ్ ఆడనున్న భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : సునీల్ ఛెత్రి
7) ఏ సంస్థ 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 90 రూపాయల కాయిన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.?
జ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
8) భారతదేశం ఏ దేశానికి 10,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.?
జ : భూటాన్
9) హైతి దేశం నుండి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ ఇంద్రావతి
10) బీహార్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22
11) ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22
12) ప్రపంచ అటవీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 21
13) ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 21
14) ఎర్త్ అవర్ 2024 ను ఈరోజు జరుపుకోనున్నారు.?
జ : మార్చి 23