TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd JUNE 2024
1) షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శన కు ఎంపికైన భారతీయ సినిమా ఏది.?
జ : ట్వెల్త్ ఫెయిల్
2) WTT కంటెండర్ టోర్నీ గెలిచిన మొదటి భారతీయురాలిగాఎవరు నిలిచారు.?
జ : ఆకుల శ్రీజ
3) ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ 2024 లో హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్లు ఎవరు.?
జ : పాట్ కమ్మిన్స్ (2సార్లు) & క్రిస్ జోర్డాన్
4) ఏ స్టార్ రెజ్లర్ పై నాడా నిషేధం విధించింది.?
జ : భజరంగ్ పూనియా
5) రీ యూజబుల్ లాంచింగ్ వెహికల్ (పుష్పక్) ప్రయోగ పరీక్ష విజయవంతంగా నిర్వహించిన సంస్థ ఏది.?
జ : ఇస్రో
6) ఎన్నవ పార్లమెంట్ తాజాగా సమావేశం కానుంది.?
జ : 18వ పార్లమెంట్
7) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రదీప్ సింగ్ ఖరోలా
8) BSNL (ENTERPRISE) నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుదాకరరావు పాపా
9) నేషనల్ యోగా ఒలింపియాడ్ 2024 ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : మైసూర్
10) కోఫా అమెరికా పుట్‌బాల్ టోర్నీ – 2024 ప్రారంభమైంది. ఇది ఎన్నో ఎడిషన్.?
జ : 48వ
11) న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సీఎండీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గిరిజా సుబ్రహ్మణ్యన్
12) భారత దేశ ఉత్పత్తుల పరంగా చైనాను అధిగమించి 4వ స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : బ్రిటన్
13) భారత ఆర్మీ నూతన డిప్యూటీ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎన్‌ఎస్ రాజా సుబ్రమణీ
14) హిందీ సాహిత్య సమ్మేళనం ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : ఒడిశా
15) వద్వాన్ పోర్టు ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు.?
జ : మహారాష్ట్ర
16) వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2024 ఎక్కడ నిర్వహించనున్నారు..?
జ : న్యూడిల్లీ
FOLLOW US
@YOUTUBE
@TELEGRAM
తాజా వార్తలు
TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd JUNE 2024