Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 23rd AUGUST 2024

1) GRM బాస్మతి రైస్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సల్మాన్ ఖాన్

2) టోబాకో కంట్రోల్ కు ఎవరు ప్రచారకర్తగా నియమితులయ్యారు. ?
జ : పీవీ సింధూ

3) యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కరీనా కపూర్

4) ఏ రాష్ట్రంలో హెల్త్ కేర్ కొరకు 500 మిలియన్ యూఎస్ డాలర్లను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రకటించింది.?
జ : మహారాష్ట్ర

5) ఫెమినా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల అందగత్తెలు ఎవరు.?
జ :ప్రకృతి, భవ్యారెడ్డి

6) కాగ్నిజెంట్ ఇండియా నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రాజేశ్ వారియర్

7) విహర నౌక ప్రమాదంలో మరణించిన మోర్గాన్ స్టాన్లీ అధిపతి ఎవరు.?
జ : జొనాథన్ బ్లూమర్

8) జనవరి – జూన్ 2024వరకు భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది.?
జ : అమెరికా

9) సెబీ ఎవరిపై అయిదేళ్ల నిషేధం & 25 కోట్ల జ‌రిమానా విధించింది.?
జ : అనిల్ అంబానీపై

10) గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనాల ప్రకారం 2024 – 25 మరియు 2025 – 26 లలో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది
జ : 6.7 శాతం & 6.4 శాతం

11) ఏ ప్రముఖ బంగ్లాదేశ్ క్రికెటర్ పై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు అయ్యింది.?
జ : ష‌కీబ్ అల్ హ‌స‌న్‌పై

12) యాంటీ డోపింగ్ క‌మిటీ ఏ భార‌త అథ్లెట్‌, రేస్ వాక‌ర్ పై16 నెల‌ల బ్యాన్ విధించారు.?
జ : భావ్నా జాట్

13) ఏ జ‌ట్ల మ‌ధ్య ఆరు రోజుల టెస్టు మ్యాచ్‌ను నిర్వ‌హిస్తామ‌ని అంత‌ర్జాతీయ క్రికెట్ మండలి తెలిపింది.?
జ : శ్రీ‌లంక‌, న్యూజిలాండ్

14) పారాలంపిక్స్ 2024లో పాల్గొంటున్న తొలి ట్రాన్స్ జెండర్ క్రీడాకారిణిగా ఎవరు నిలువనున్నారు.?
జ : వాలెంటీనా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు