TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd MAY 2024
1) మేఘాలయ రాష్ట్రానికి తొలి మహిళా డిసిపిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఇదాషిషా నోంగ్రాంగ్
2) గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2024ను ఎవరికి అందజేశారు .?
జ : చంద్రకాంత్ సతీజ
3) సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి అందజేశారు.?
జ : రస్కిన్ బాండ్
4) జననాల రేటు పడిపోవటంతో ఏ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు .?
జ: దక్షిణకొరియా
5) నాగాలాండ్ లోని కోహిమాలో ఏ దేశం శాంతి స్మారక చిహ్నం మరియు ఎకో పార్కులను స్థాపించింది.?
జ : జపాన్
6) ఇటీవల ఏ ముస్లిం దేశం బికినీ ఫ్యాషన్ షోకు అనుమతించింది.?
జ : సౌదీ అరేబియా
7) ప్రపంచంలో ఎత్తైన సొరంగంగా ఏ సురంగం ఇటివల రికార్డులకెక్కింది.?
జ :షింకులా సొరంగం
8) IFFCO చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దిలీప్ సింఘాని