TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd JUNE 2024
1) ఐసీసీ టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఒకే సీజన్ లో రెండుసార్లు హ్యాట్రిక్ తీసిన బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : పాట్ కమ్మిన్స్
2) ఆర్చరీ ప్రపంచ కప్ మూడో అంచె పోటీలలో స్వర్ణం దక్కించుకున్న భారత మహిళా అర్చర్లు ఎవరు.?
జ : జ్యోతి సురేఖ,. ఆదితి స్వామి, పర్జీత్ కౌరు
3) నీట్ యూజీ పరీక్షలు జరిగిన అవకతవకల మీద చర్యల్లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ను తొలగించారు. అతని పేరు ఏమిటి.?
జ : శుభోద్ కుమార్
4) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు.?
జ : కె. రాధాకృష్ణన్ (ఇస్రో మాజీ చైర్మన్)
5) కోవిడ్ 19 టీకా పేటెంట్ లో సహజమానిగా ఏ భారతీయ సంస్థ చోటు తగ్గించుకుంది.?
జ : ఐ సి ఎం ఆర్
6) భారతలో నేపాల్ రాయబారిగా ఎవరు నియామకం జరిగింది.?
జ : లోక్ దర్శన్ రెగ్మీ
7) జీఎస్టీ కౌన్సిల్ తాజా మీటింగ్ లో ఏ అంశాలపై జిఎస్టిని ఎత్తివేశారు.?
జ : రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు, ప్రైవేట్ హాస్టల్స్ మరియు రైల్వే సేవలు
8) పాల క్యాన్లు, సోలార్ కుక్కర్లు మరియు కార్డన్ బాక్స్ లపై ఎంత శాతం జీఎస్టీ ని వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ : 12%
9) పారిస్ ఒలంపిక్స్ కు అర్హత సాధించిన భారత టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు.?
జ : సుమిత్ నగాల్
10) నలుగురు పిల్లలు ఉన్న వారికి ఆదాయపన్ను మినహాయింపులు ఇస్తామనీ ఏ దేశం ప్రకటించింది.?
జ : హంగరీ
11) భారత్ లజ ఆరోగ్య సేవలు మెరుగుపరచడానికి ఏ బ్యాంకు 1418 కోట్లను రుణంగా ప్రకటించింది.?
జ : ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్
12) గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : గిరీష్ తంతి
13) World Refugee Day గా ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూన్ 20
14) World Refugee Day 2024 Theme ఏమిటి.?
జ : For a World Where Refugees are welcomed
15) ఐసీసీ వన్డే మరియు టి20 వరల్డ్ కప్ లలో 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి అంతర్జాతీయ ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.~
జ : విరాట్ కోహ్లీ
16) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా మరోసారి నియామకమైన ఆరామ్ కో చైర్మన్ ఎవరు.?
జ : యాసిర్ ఓత్మాన్ రుమాయన్