TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd JANUARY 2024
1) రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2023 నవంబర్ నాటికి క్రెడిట్ కార్డ్ ద్వారా ఎంత రుణాలు బకాయిలు ఉన్నాయి.?
జ : 2.4 లక్షల కోట్లు
2) జాతీయ గణిత దినోత్సవం 2023 థీమ్ ఏమిటి.?
జ : Mathematics for every one
3) BCCI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు ఎవరు ఎంపికయ్యారు.?
జ : శుభమన్ గిల్
4) BCCI ఎవరి సేవలను గుర్తిస్తూ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది.?
జ : రవి శాస్త్రి
5) అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన బాల రాముడు విగ్రహ రూపశిల్పి ఎవరు.?
జ : అరుణ్ యోగిరాజ్
6) దేశంలోనే కోటికి పైగా ఇళ్ళకు రూప్ టాప్ సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన పథకం పేరు ఏమిటి.?
జ : పిఎం సూర్యోదయ యోజన
7) ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2024 టోర్నీ పురుషుల డబుల్స్ లో రన్నర్ గా నిలిచిన భారత జోడి ఏది.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి (కాంగ్ మిన్ – సంగ్ జే జోడి విజేత)
8) ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2024 టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు.?
జ : షి యూ కీ (చైనా), తైజు యింగ్ (చైనీస్ తైపీ)
9) ఇటీవల ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో భారత్ తరపున 20,000 పరుగులు పూర్తి చేసుకున్న 4వ ఆటగాడు ఎవరు.?
జ : చటేశ్వర్ పూజార
10) ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో భారత్ తరపున 20,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు ఎవరు.?
జ : సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్
11) ఏ దేశంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో హిందీని ప్రపంచ భాషగా ప్రవేశపెట్టారు.?
జ : అమెరికా
12) దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ గా ఏ పార్క్ రికార్డు సృష్టించింది.?
జ : మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్
13) పెప్సికో ఇండియా నూతన సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జాగృత్ కోచ్చే
14) ఫెర్టిలైజింగ్ ది ప్యూచర్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు. ?
జ : ఉపరాష్ట్రపతి జగధీప్ దన్‌ఖర్
15) ప్రపంచంలో అత్యంత విలువైన ఐటి బ్రాండ్ గా భారత్ కు చెందిన ఏ కంపెనీ నిలిచింది.?
జ : టిసిఎస్