TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd FEBRUARY 2024

1) అంతరిక్ష రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కల్పన ఫెలోషిప్ ను ప్రవేశపెట్టిన సంస్థ ఏది.?
జ : స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ

2) నాస్కామ్ నివేదిక ప్రకారం 2030 వరకు భారత జీడీపీలో డిజిటల్ ఇన్ప్రా వాటా ఎంతవరకు ఉండనుంది.?
జ : 33%

3) అయోధ్య రామ మందిరం ఆర్కిటెక్ట్ గా ఏ కుటుంబం వ్యవహరిస్తుంది.?
జ : రాంపుర కుటుంబం

4) పురుషుల్లో వంద్యత్వాన్ని నివారించేందుకు కృత్రిమ వృషణాలను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు

5) మెదడు సంకేతాలను చదివే స్మార్ట్ బ్రాండ్ ను తీసుకొస్తున్నట్లు ఎవరు ప్రకటించారు.?
జ : జుకర్ బర్గ్

6) రెడ్ లైట్ థెరపీ ద్వారా ఏ వ్యాధిని నివారించవచ్చని ఇటీవల శాస్త్రవేత్తలు ప్రకటించారు .?
జ : డయాబెటిస్

7) నేవీ కోసం ఎన్ని బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.?
జ : 200

8) బి బి సి నూతన చైర్మన్ గా నియమితుడైన మొట్టమొదటి ప్రవాస భారతీయుడుగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : డా. సమీర్ షా

9) ప్రపంచంలోనే అత్యంత సహకార సంఘం గా నిలిచిన భారతీయ సహకార సంఘం ఏది?
జ : ఇప్కో (indian farmers fertilizers cooperative limited)

10) అయోధ్య రామ మందిరంలో కొలువ దీరిన బాలరాముడి ఎత్తు ఎంత.?
జ : 51 అంగుళాలు

11) ఏ పార్క్ లోని సింహాలకు అక్బర్, సీత అని పేరు పెట్టడం ఇటీవల వివాదాస్పదం అయింది.?
జ : సిలిగురి సఫారీ పార్క్ (పశ్చిమ బెంగాల్)

12) పాము విరుగుడుకు సింథటిక్ యాంటీ బాడీలను తయారుచేసిన భారతీయ సంస్థ ఏది.?
జ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)