TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd APRIL 2024
1) క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ 2024 విజేతగా నిలిచిన ఆటగాడు ఎవరు .?
జ: దొమ్మరాజు గుకేశ్ (అతిపిన్న వయస్కుడు)
2) క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ 2024 మహిళల విభాగంలో రెండో స్థానంలో నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : కోనేరు హంపి
3) భారత్ కు చెందిన ఏ మసాలా బ్రాండ్స్ పై హాంకాంగ్, సింగపూర్ నిషేధం విధించాయి.?
జ : ఎవరెస్ట్ & ఎండిహెచ్
4) అతి పెద్ద డైనోసార్ శిలాజాన్ని అర్జెంటీనా లో గుర్తించారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : శివ – ది డిస్ట్రాయర్
5) భూతాపం వలన హిమాలయాలలోని సరస్సులు గడిచిన 38 సంవత్సరాలలో రెట్టింపు పరిమాణంలో విస్తరించాయని ఏ సంస్థ ప్రకటించింది.?
జ : ఇస్రో
6) నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 21
7) ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 22
8) ప్రపంచ పుస్తక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఏప్రిల్ 23
9) బోయింగ్ 777 నడిపిన అతి తిన్న వయస్కురాలిగి ఏ భారతీయ కమాండర్ రికార్డులకు ఎక్కింది.?
జ : అని దివ్య
10) 10 లక్షల కోట్ల టర్నోవర్ సాధించిన తొలి భారతీయ కంపెనీగా ఏ కంపెనీ రికార్డ్ సృష్టించింది.?
జ : రిలయన్స్ ఇండస్ట్రీస్
11) ఆలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నయీమా ఖాతూన్
12) ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్ని వారాల గర్భాన్ని విచ్చితి చేయడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతి ఇచ్చింది.?
జ : 30 వారాలు
13) తాజా నివేదిక ప్రకారం అమెరికాలో పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య ఎంత.?
జ : 65,960 మంది