TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st MAY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st MAY 2024

1) MDH, ఎవరెస్టు మసాలాలపై తాజాగా ఏ దేశం నిషేధం విధించింది.?
జ : నేపాల్ (సింగపూర్, హాంకాంగ్)

2) లిథియం బ్యాటరీలతో పోలిస్తే రెట్టింపు సామర్థ్యంతో పనిచేసే “నీటి బ్యాటరీ” లను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : చైనా

3) 6G డివైజ్ ను అభివృద్ధి చేసిన తొలి దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : జపాన్

4) కార్బన్ డయాక్సైడ్ తో పాటు ఇతర కాలుష్య వాయువులను పీల్చుకునే పోరస్ పదార్థాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : బ్రిటన్ & చైనా

5) కోవాగ్జిన్ తోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఏ యూనివర్సిటీ తెలిపింది.?
జ : బెనారస్ హిందూ యూనివర్సిటీ

6) మూత్రనాళ సమస్యలకు ఏ టీకాను అభివృద్ధి చేశారు.?
జ : యూరోమ్యూన్

7) పుట్టుకతో వచ్చిన వినికిడి సమస్యను ఏ జన్యు చికిత్స ద్వారా నయం చేశారు.?
జ : ఓటోఫ్లెరిన్

8) తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి, సిఫిలిస్ వ్యాధులు సోకకుండా నివారించిన దేశాల జాబితాలో ఏ మూడు దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల చేర్చింది.?
జ : బెలిజ్, జమైకా, సెయింట్ విన్సెంట్

9) జపాన్ దేశం అభివృద్ధి చేసిన ఏ డెంగ్యూ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల గుర్తించింది.?
జ : TAK – 003