TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st MARCH 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st MARCH 2024

1) లాన్సెట్ నివేదిక ప్రకారం భారత్ లో 2021 నాటికి సంతానోత్పత్తి రేటు ఎంతగా ఉంది.?
జ : 2.1%

2) లాన్సెట్ నివేదిక ప్రకారం భారత్ లో 2059 నాటికి సంతానోత్పత్తి రేటు ఎంతగా ఉండనుంది.?
జ : 1.29%

3) పౌరసత్వ సవరణ చట్టం 2019 హెల్ప్ లైన్ నంబర్ ఏమిటి.?
జ : 1032

4) పునర్వినియోగ లాంచ్ హికిల్ (RLV) ద్వారా మరల మరల ఉపయోగించే ఏ రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది.?
జ : పుష్పక్ విమాన్

5) ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్ ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : చెన్నై

6) ఐపీఎల్ 2024 లో నూతనంగా ప్రవేశపెట్టనున్న సాంకేతికత ఏది.?
జ : స్మార్ట్ రిప్లై

7) ఇప్పటివరకు (16 సీజన్ లలో ) 5 సార్లు ట్రోఫీ గెలుచుకున్న జట్ల ఏవి.?
జ : చెన్నై, ముంబై

8) తొలిసారిగా ఏ జంతువు యొక్క మూత్ర పిండాన్ని బ్రతికి ఉన్న మనిషికి మసాచ్‌సెట్స్ శాస్త్రవేత్తలు అమర్చారు.?
జ : పంది మూత్రపిండం

9) లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన ముఖ్యమంత్రి ఎవరు.?
జ : అరవింద్ కేజ్రీవాల్ (డిల్లీ)

10) కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న కాయిన్ ని కూడా ఖచ్చితత్వంతో ఛేదించగల లేజర్ ఆయుధాన్ని ఏ దేశం ప్రయోగించింది.?
జ : బ్రిటన్

11) జనవరి 2024 లో భారత పారిశ్రామికోత్పత్తి రేటు ఎంతగా నమోదు అయింది.?
జ : 3.8%

12) ప్రపంచ ఓరల్ హెల్త్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 20

13) Pure Veg డెలివరీ విభాగాన్ని ఏ సంస్థ ఆరంభించింది.?
జ : Tomato

14) రామ్‌నాధ్ గొయోంకా అవార్డులు ఏ రంగంలో కృషి చేసినవారికి అందజేస్తారు.?
జ : జర్నలిజం

15) The business world Real 500 జాబితాలో 5వ స్థానంలో నిలిచిన భారత కంపెనీ ఏది.?
జ : BPCL