TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st JULY 2024

1) డా. సినారె పురష్కారం 2024 ను తెలంగాణ సారస్వత పరిషత్ ఎవరికి ప్రకటించింది.?
జ : డా. యాకుబ్

2) కెప్టెన్ చైర్ పురష్కారంను ఎవరికి జాన్స్ హప్కిన్స్ యూనివర్సిటీ ప్రకటించింది.?
జ : AIG చైర్మన్ డా నాగేశ్వర్ రెడ్డి

3) ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ – ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ఏ ప్రయోగానికి ప్రకటించింది.?
జ : చంద్రయాన్ – 3

4) నిఫా వైరస్ తో ఏ రాష్ట్రంలో బాలుడు మృతి చెందాడు.?
జ : కేరళ

5) ఉమెన్ చాంధీ అవార్డు ను ఎవరికి ప్రకటించారు.?
జ : రాహుల్ గాంధీకి

6) ఏ సంవత్సరం నాటికి భారత్ లో వృద్ధుల జనాభా రెట్టింపు కానుంది.?
జ : 2050

7) అమెరికా అధ్యక్ష పదవి బరి నుండి తప్పుకున్నట్లు ఎవరు ప్రకటించారు.?
జ : జో బైడెన్

8) ఏ దేశ ప్రధమ మహిళ అయినా కిమ్ కియోన్ పై పాస్టర్ నుంచి బ్యాగ్ కానుకగా తీసుకున్న అంశంలో విచారణ ప్రారంభమైంది.?
జ : దక్షిణ కొరియా

9) ఏడో బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టడం ద్వారా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న 6 బడ్జెట్ లు ప్రవేశపెట్టిన రికార్డును ఎవరు బ్రేక్ చేయనున్నారు.?
జ : నిర్మలా సీతారామన్

10) జియో సంస్థ ప్రారంభించిన యాప్ ఏమిటి ?
జ : జియో సేప్

11) అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లలో 32వ సెంచరీ తో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్స్ సన్ సరసన చేరిన బ్యాట్స్ మన్ ఎవరు.?
ఝ : జో రూట్.

12) టెన్నిస్ ఆల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న భారత ఆటగాళ్లు ఎవరు.?
జ : లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్.

13) హంగేరీ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఆస్కార్ పియాస్ట్రీ .

14) స్విస్ ఓపెన్ 2024 పురుషుల డ‌బుల్స్ ఫైన‌ల్లో విజేత‌గా ఎవరు నిలిచారు.?
జ : యూకీ బాంబ్రీ, అల్బ‌నో ఒలివెట్టీ జోడీ

15) స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో ర‌ఫెల్ నాదల్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న ఆటగాడు ఎవరు.?
జ : పోర్చ్‌గ‌ల్ ఆటగాడు నునో బెర్జెస్

16) టీమ్ ఇండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : సాయిరాజ్ బహుతులే

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు