TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st JANUARY 2024
1) ఐఐటి మద్రాస్ తన క్యాంపస్ ను ఏ దేశంలో ప్రారంభించనుంది.?
జ : శ్రీలంక – క్యాండీ
2) హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ భారత ప్రభుత్వం ఎవరి పట్ల వివక్ష చూపుతోందని పేర్కొంది.?
జ : మహిళలు మైనారిటీలు
3) HPV వ్యాక్సిన్ ను ఎవరికి ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : 6 నుండి 14 ఏళ్ల బాలికలకు
4) ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఏ బియ్యాన్ని ఉత్తమ బియ్యంగా పేర్కొంది.?
జ : బాస్మతి
5) వింగ్స్ ఇండియా 2024 సదస్సులో భారతదేశంలోని ఏ ఎయిర్పోర్టులో ఉత్తమ ఎయిర్ పోర్టులుగా నిలిచాయి.?
జ : కెంపెగౌడ కర్ణాటక, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ
6) అత్యంత ప్రమాదకరమైన ఏ కరోనా వ్యారియంట్ లపై చైనా ప్రయోగాలు జరుగుతుందని అభియోగాలు వస్తున్నాయి
జ : GS P2V
7) WEF నివేదిక ప్రకారం వచ్చే 25 సంవత్సరాలలో భూగోళ ఉష్ణోగ్రతలు ఎంత మేర పెరగనున్నాయి.?
జ : 2.5 నుండి 2.9 డిగ్రీస్ సెంటీగ్రేట్
8) గ్లకోమా వ్యాధిని ఉందే గుర్తించే లెన్స్ లను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : బ్రిటన్ మరియు తుర్కియో
9) క్యాన్సర్ మందులతో డయాబెటిక్ వ్యాధిని తగ్గించవచ్చని ఏ దేశ శాస్త్రవేత్తలు తెలిపారు.?
జ : ఆస్ట్రేలియా
10) 16.7 కోట్ల సంవత్సరాల క్రితం నాది డైనోసార్ శిలాజాన్ని భారత్లో ఎక్కడ కనిపెట్టారు.? దానికి ఏమని నామకరణం చేశారు.?
జ : రాజస్థాన్ జై సల్మేర్ ఎడారిలో & థారోసారన్ ఇండికస్
11) ఫిక్సింగ్ ఆరోపణల పై బంగ్లాదేశ్ కు చెందిన ఏ క్రికెటర్ పై ఐసిసి రెండేళ్లపాటు నిషేధం విధించింది.?
జ : నాసీర్ హుస్సేన్
12) అంతర్జాతీయ టి20 క్రికెట్ లో 150 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : టిమ్ సౌథీ న్యూజిలాండ్
13) ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంత గొర్రెలను జాతి గొర్రెలుగా గుర్తిస్తూ ఐకార్ సర్టిఫికెట్ జారీ చేసింది.?
జ : మాచర్ల గొర్రెలు
14) ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ స్ట్రీట్ లైట్ లైన్ గా ఏ రోడ్ 10.2 కిలోమీటర్ల పొడవుతో రికార్డు సృష్టించింది.?
జ : గుప్తార్ ఘాట్ – నిర్మల్ కుండ్ (అయోధ్య)
15) అమెరికా వేదికగా జరుగుతున్న సౌ డ్రాగన్ నావికాదళ విన్యాసాలలో పాల్గొన్న దేశాలు ఏవి.?
జ : అమెరికా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా
16) ఇటీవల ప్రారంభించిన పీఏం జన్‌మన్ పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి.?
జ : ఆదివాసీల అభివృద్ధి
17) గోల్డేన్ శాక్స్ నివేదిక ప్రకారం 2027 నాటికి భారత దేశంలో ఎంతమంది కోటీశ్వరులు ఉండనున్నారు.?
జ : 10 కోట్ల మంది
18) ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది పేదరిక విషవలయంలో చిక్కుకున్నారు.?
జ : 5 బిలియన్స్
19) ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 43 శాతం సంపద ఎంత శాతం మంది జనాభా చేతిలో కేంద్రీకృతమైందని పేర్కోంది.?
జ : ఒక్క శాతం జనాభా చేతిలో