Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st AUGUST 2024

1) నాస్కామ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు భాధ్యతలు స్వీకరించారు.?
జ : రాజేష్ నంబియార్

2) ఆంధ్రప్రదేశ్ లోని ఏ సెజ్ లో రియాక్టర్‌ పేలుడు.. 18 మంది కార్మికులు మృతి చెందారు.?
జ : అచ్యుతాపురం సెజ్‌లో

3) రాబోయే ఐదేళ్లలో ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నామని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తెలిపింది.?
జ : 70

5) జాబిల్లి పై ఒకప్పుడు మాగ్మా సముద్రం ఉండేదని ఏ ప్రయోగం ద్వారా ఇస్రో గుర్తించింది.?
జ : చంద్రయాన్ – 3

6) ఎన్ని సంవత్సరాల తర్వాత పోలెండ్ లో భారత ప్రధానమంత్రి పర్యటిస్తున్నారు.?
జ : 45 సంవత్సరాలు

7) భూతాపం తక్కువగా ఉంటే 2500 నాటికి సముద్రమట్టం ఎన్ని మీటర్ల మేర పెరుగుతుందని పరిశోదకులు తెలిపారు.?
జ : 1.7 మీటర్లు

8) భూతాపం ఎక్కువగా ఉంటే ఎన్ని మీటర్ల వరకు కూడా పెరగొచ్చని పరిశోధకులు తెలిపారు.?
జ : 19.5 మీటర్లు

9) ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి ఏ ట్రైన్ లో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ చేరుకోనున్నారు.
జ : ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌’లో

10) బంగ్లాదేశ్‌ జైళ్లలో 37 ఏళ్లు గడిపి విడుదలైన భారతీయుడు ఎవరు.?
జ : షాజహాన్

11) డాలర్ తో రుపాయి మారకం విలువ ఎంతగా నమోదైంది.?
జ : 84.80 రూపాయలు

12) ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహర బ్రాండ్ గా ఏది నిలిచింది.?
జ : అమూల్

13) బాలీవుడ్‌లో యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌ ను ఏ సంస్థ ప్రొడ్యూస్‌ చేయనుంది.?
జ : టీ సిరీస్‌.

14) ఏ పునర్వినియోగ వాహక నౌక ను భారత్ లో తొలిసారిగా స్పేస్ జోన్ ఇండియా ఆగస్టు 24 న ప్రయోగిస్తుంది.?
జ : రూమీ – 1

15) పారాంలంపిక్స్ 2024 కు భారత్ ఎవరిని చీఫ్ డీ మిషన్ గా నియమించింది. ?
జ : సత్య ప్రకాశ్ సంగ్వాన్

16) వరల్డ్ హ్యుమనేటేరియన్ డే గా ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 19

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు