TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 21st APRIL 2024

1) ఎన్నికల సమయంలో ఉపయోగించే సిరా చుక్క లో ఉండే రసాయనం ఏమిటి.?
జ : సిల్వర్ నైట్రేట్

2) ఎన్నికలలో ఉపయోగించే సిరా చుక్కను ఏ నగరంలో తయారుచేస్తారు.?
జ : మైసూర్

3) భారత్ లో తొలి హైబ్రిడ్ క్రికెట్ పిచ్ ను ఏ స్టేడియంలో ఏర్పాటు చేశారు.?
జ : దర్మశాల

4) ఐపీఎల్ లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తిగా వేసుకున్న భారత ఆటగడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రుతురాజ్ గైక్వాడ్

5) భూ కక్షలో సైనిక విన్యాసాలు నిర్వహించడానికి ఏ దేశం సన్నాహాలు చేస్తుంది.?
జ : అమెరికా ( అమెరికా వింగ్ స్పేస్ ఫోర్స్)

6) టాలీవుడ్ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ అందజేసిన యూనివర్సిటీ ఏది.?
జ : వేల్స్ యూనివర్సిటీ – తమిళనాడు

7) మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో మయిజ్జు నేతృత్వంలోని ఏ పార్టీ విజయం సాధించింది.?
జ : పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్

8) జీఎన్‌పీ సెగోరస్ ఓపెన్ ఏటీపీ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత జోడి ఏది.?
జ : రిత్విక్ – నిక్కీ పునాచా

9) చైనీస్ గ్రాండ్ ఫ్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మ్యాక్స్ వెర్‌స్టాఫెన్ (రెడ్‌బుల్)

10) టెన్నిస్ కు వీడ్కోలు పలికిన స్పెయిన్ మహిళ క్రీడాకారిణి ఎవరు.?
జ : గార్బైన్ ముగరుజా

11) బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ 250 టోర్నీ పురుషుల డబుల్స్ విజేతగా నిలిచిన భారత ఆటగాడు ఎవరు.?
జ : యూకీ బాంబ్రీ – అల్బానో జోడి

12) ప్రపంచంలోనే తొలిసారిగా మేనింజైటీస్ వ్యాక్సిన్ ను ప్రవేశ పెట్టిన దేశం ఏది.?
జ : నైజీరియా

13) తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఎవరిని సుప్రీంకోర్టు నియమించింది.?
జ : జస్టిస్ శ్రీనివాసరావు మరియు జస్టిస్ రాజేశ్వర్ రావు

14) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ని టన్నుల పారా బాయిల్డ్ రైస్ ను సేకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 30 లక్షల టన్నులు

15) గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ నివేదిక ప్రకారం భారత్ లో 2000 సంవత్సరం నుండి ఎన్ని ఎకరాల అటవీ భూమిని కోల్పోయాము.?
జ : 2.33 మిలియన్ హెక్టార్లు