TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th MARCH 2024
1) వియాత్నాం అధ్యక్ష పదవికి రాజీనామా చేసింది ఎవరు.?
జ : వో వాన్ తవోంగ్
2) ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రబోవో సుబియాం
3) సంతోషకర దేశాల సూచీలో 143 దేశాలకు గానూ భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 126
4) క్షయపై పోరులో ఏ దేశం విఫలమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.?
జ : భారత్
5) చంద్రుడి అవతలి వైపునకు లాంగ్‌మార్చ్ – 8 రాకెట్ ద్వారా ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ ను చైనా ప్రయోగించింది.?
జ : క్యూకియావ్ – 2
6) అగ్నికుల్ స్టార్టప్ సంస్థ ప్రయోగించనున్న ప్రయోగించునున్న రాకెట్ పేరు ఏమిటి.?
జ : అగ్నిబాన్
7) మైక్రోసాఫ్ట్ ఏఐ నూతన బాస్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ముస్తాఫా సులేమాన్
8) ఐర్లాండ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేత ఎవరు.?
జ : లియో వరద్కార్
9) ఇన్‌ఇక్వాలిటి ఇండెక్స్ 2023 ప్రకారం భారత్ లో 40.1% సంపద ఎంత శాతం మంది వద్ద పోగుపడింది.?
జ : కేవలం 1% మంది వద్ద
10) కలరా ఓరల్ వ్యాక్సిన్ ఉత్పత్తి కి ఏ సంస్థ సాంకేతికతను దక్కించుకున్న హైదరాబాద్ ఫార్మా సంస్థ ఏది.?
జ : బయలాజికల్ ఈ ఫార్మా (హైదరాబాద్)
11) తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : సీపీ రాధకృష్ణన్
12) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నూతన కెప్టెన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రుతురాజ్ గైక్వాడ్