TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th JUNE 2024
1) స్విస్ కేంద్ర బ్యాంక్ తమ బ్యాంకులలో భారతీయుల సొమ్ము 2023 కు గానూ ఎన్ని వేల కోట్లు ఉన్నట్లు ప్రకటించింది.?
జ : 9771 కోట్లు
2) డాలర్ తో రూపాయి మారకం విలువ తాజాగా ఎంత జీవితకాల గరిష్టాలకు చేరింది.?
జ : 83.68
3) ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా నిలిచిన చినాబ్ రైల్వే వంతెన సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది.?
జ : 359 మీటర్లు
4) 50%మించి రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని తీర్పు ఇచ్చిన కోర్టు ఏది.?
జ : పాట్నా హైకోర్టు
5) నూతన లోక్సభ ప్రొటెం స్పీకర్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : భర్తృహరి మహతాబ్
6) బ్రిటిష్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ లో 21వ శతాబ్దంలో ఉత్తమ 25 చిత్రాలలో ఒకటిగా నిలిచిన భారతీయ చిత్రం ఏది?
జ : కాలా
7) వడగాల్పుల కారణంగా ఏ దేశంలో 1000 కి పైగా మరణాలు సంభవించాయి.?
జ : సౌదీ అరేబియా
8) కెనడా తన ఉగ్ర జాబితాలో ఏ ఏ సంస్థను చేర్చింది.?
జ : ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్
9) రెండు రోజుల భారతదేశ పర్యటనకు రానున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పేరు ఏమిటి.?
జ : షేక్ హసీనా
10) అంతర్జాతీయ టి20 లలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ(4066)
11) ట్రాన్సాక్షన్ నివేదిక ప్రకారం భారత స్టార్టప్ కంపెనీలలోకి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.?
జ : 34 వేల కోట్లు
12) నలంద యూనివర్సిటీ నూతన క్యాంపస్ నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : రాజ్‌గిర్
13) నెల్సన్ మండేలా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : వినోద్ గనాట్రా
14) ప్రపంచ యోగ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 21
15) ప్రపంచ సంగీత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 21
16) ప్రపంచ యోగ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : Yoga for Self And Society
FOLLOW US @TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు
TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th JUNE 2024