TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th APRIL 2024
1) 4.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న పాము శిలాజం గుజరాత్ లోనే కచ్ ప్రాంతంలో లభించింది. దీనికి ఏమని పేరు పెట్టారు.?
జ : వాసుకి ఇండికస్
2) ఐపీఎల్ లో పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసిన గట్టిగా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
జ : సన్ రైజర్స్ హైదరాబాద్ (125)
3) ఏ మూడు మతాలను కలిపి “అబ్రహామిక్ మతం”గా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది.?
జ : క్రైస్తవం, ఇస్లాం, జూడాయిజం
4) కేవలం క్యాన్సర్ కణాల మీద మాత్రమే పనిచేసే ఇమ్యూనోథెరఫీ ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : అమెరికా
5) వరల్డ్ హేరిటేజ్ డే ను ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ 18
6) వరల్డ్ హేరిటేజ్ డే 2024 థీమ్ ఏమిటి.?
జ : డిస్కవర్ & ఎక్స్రపీరియన్స్ డైవర్శిటీ
7) తూర్పు తీరం వెంబడి భారత నావికాదళం తాజాగా చేపట్టిన భారీ యుద్ధ విన్యాసాల పేరు ఏమిటి.?
జ : పూర్వీ లెహర్
8) ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యంత వేగవంతంమైన అర్ద సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు.?
జ : ప్రీజర్ మెక్ గ్రూక్ ( 15 బంతుల్లో)
9) హై జంప్ లో ప్రపంచ రికార్డు (6. 24 మీటర్ల ఎత్తు) నెలకొల్పిన ఆటగాడు ఎవరు.?
జ : ఆర్మాండ్ డుప్లాంటీస్
10) సెల్ ఫోన్ ల రికవరీలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ
11) టి20 లలో ఎక్కువసార్లు 250కి పైగా పరుగులు చేసిన జట్టుగా, ఏ జట్టు రికార్డును హైదరాబాద్ జట్టు సమం చేసింది.?
జ : సర్రే (3 సార్లు)
12) విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 గా ఎవరు నిలిచారు.?
జ : పాట్ కమ్మిన్స్
13) ప్లాస్టిక్ దుర్వినియోగంలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండవ స్థానం
14) న్యూస్ వీక్ కవర్ పేజీ మీద చోటు సంపాదించుకున్న రెండవ భారత ప్రధాన మంత్రి ఎవరు.?
జ : నరేంద్ర మోడీ
15) గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ నివేదిక ప్రకారం 2001 -2023 మధ్య ఏ రాష్ట్రంలో అత్యధికంగా చెట్లు నరికి వేయబడ్డాయి.?
జ : అస్సాం