05 సెప్టెంబర్ 2022 కరెంట్ అఫైర్స్ Q&A

1) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతులకు రూ. 869 కోట్లు పంపిణీ చేసింది?
జ – ఒడిశా.

2) ఇటీవల ‘రిలయన్స్ రిటైల్’ Performex కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
జ – జస్ప్రీత్ బుమ్రా.

3) మొదటిసారిగా ‘US పసిఫిక్ ఐస్‌ల్యాండ్ కంట్రీ సమ్మిట్’ని హోస్ట్ చేస్తున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు?
జ : అమెరికా.

4) క్వాడ్ సీనియర్ అధికారుల సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది?
జ : భారతదేశం.

5) ఇటీవల స్టార్‌బక్స్ తదుపరి CEOగా ఎవరు నియమితులయ్యారు?
జ : లక్ష్మణ్ నరసింహన్.

6) ఏ రాష్ట్ర విద్యా శాఖ ఇటీవల ఇ-గవర్నెన్స్ పోర్టల్ ‘సమర్త్’ను ప్రారంభించింది?
జ – ఉత్తరాఖండ్.

7) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ‘మహిళా నిధి’ రుణ పథకాన్ని ప్రారంభించింది?
జ – రాజస్థాన్

8) భారత సైన్యాధిపతి మనోజ్ పాండే కి గౌరవ జనరల్ హోదా ఇచ్చిన దేశం ఏది.?
జ : నేపాల్

9) బ్రిటన్ నూతన ప్రధాని గా ఎవరు ఎంపికయ్యారు.?. ఆమె ఏ పార్టీ కి చెందిన వ్యక్తి.?
జ : లిజ్ ట్రస్ (కన్సర్వేటివ్ పార్టీ)

10) బ్రిటన్ హోమ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన భారత సంతతి వ్యక్తి ఎవరు.?
జ : ప్రీతి పటేల్

11) జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న సంగం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది.?
జ : నెల్లూరు జిల్లా

12) ఇటు నాలుగు రోజుల భారత పర్యటన కోసం వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని ఎవరు.?
జ : షేక్ హసీనా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

13) గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో స్థానం సంపాదించిన తెలంగాణ నగరం ఏది.?
జ : వరంగల్

14) దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీ విజేత ఎవరు.?
జ : అరవింద్

15) నేషనల్ లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : DY చంద్రచూడ్

16) రామన్ మెఘసెసే అవార్డులు 2023 విజేతలు ఎవరు.?
జ : 1) సొతెరా చిమ్ (కాంబోడియా)
2) బెర్నాడెట్ మాడ్రిడ్ (పిలిఫిన్స్)
3) తడసి అటోరి (జపాన్)
4) గ్యారీ బెంచ్గిబ్ (ఇండోనేషియా)

16) రామన్ మెఘసెసే అవార్డులను ఏ దేశం ప్రకటిస్తుంది.?
జ : పిలిఫిన్స్

Follow Us @