TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st MAY 2024
1) స్కాట్లాండ్ దేశపు మొట్టమొదటి ముస్లిం మంత్రిగా పనిచేసిన ఎవరు రాజీనామా చేశారు.?
జ : హుమ్జా యూసఫ్
2) శ్రీలంకలోని ఏ ఫోర్ట్ పునర్నిర్మాణానికి భారత్ పూర్తిగా ఫండింగ్ చేయనుంది.?
జ : కాంకేషన్‌తురాయ్
3) 2025లో జరిగే వరల్డ్ బ్యాడ్మింటన్ జూనియర్ ప్రపంచ ఛాంపియన్ షిప్ కు భారత్ లోని ఏ నగరం ఆతిథ్యమిస్తుంది.?
జ : గువాహతి
4) ఏ పేలుడు పదార్థాల చట్టం స్థానంలో నూతన పేలుడు పదార్థాల చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : పేలుడు పదార్థాల చట్టం 1884
5) ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ని 2025లో ఏ ఐఐటీ ప్రారంభించనుంది.?
జ : ఐఐటి మద్రాస్
6) ఏ సంవత్సరం నాటికి భారత ఎగుమతులు 800 బిలియన్ డాలర్లకు చేరుతుందని గోల్డ్ మాన్ శాక్స్ అంచనా వేసింది.?
జ : 2030
7) ప్రపంచ కార్మిక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 1
8) NIPFP అంచనాల ప్రకారం 2024 25 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 7.1%
9) ఆస్ట్రేలియా క్రికెటర్ సెం వాట్సన్ తాజాగా విధులు చేసిన పుస్తకం పేరు ఏమిటి.?
జ : ది విన్నర్స్ మైండ్ సెట్
10) 57 జిల్లాలలో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది .?
జ :ఉత్తర ప్రదేశ్