Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st JUNE 2024

1) మే 2024 లో దేశవ్యాప్తంగా వసూళ్లు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 1.73 లక్షల కోట్లు

2) మే 2024 లో తెలంగాణ లో వసూళ్లు అయినా జీఎస్టీ ఎంత.?
జ : 4,986 కోట్లు

3) ఏ దేశ శాస్త్రవేత్తలు చెక్కతో ఉపగ్రహాన్ని తయారు చేశారు.?
జ : జపాన్ క్యోటో యూనివర్సిటీ

4) జపాన్ శాస్త్రవేత్తలు ఏ చెక్కతో ఉపగ్రహాన్ని తయారు చేశారు.?
జ : మంగోలియా చెక్క

5) ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగంలో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సబ్సిడీయరి సంస్థకు చైర్మన్ గా నియమితులైన తెలంగాణ వ్యక్తి ఎవరు.?
జ : అచల్ రెడ్డి

6) నాగపూర్ (56℃), ఢిల్లీ (51℃) లలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు నిజం కాదని ఏ సంస్థ ప్రకటించింది.?
జ : భారతీయ వాతావరణ సంస్థ (IMD)

7) ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) 2023 లో మొత్తంగా భారత్ కు ఎంత రుణాన్ని ఇచ్చింది.?
జ : 21,500 కోట్లు

8) క్వాంటం డైమండ్ మైక్రో చిప్ ఇమేజర్ తయారీ కోసం ఐఐటి మద్రాస్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)

9) వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్ (WOHA) డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : డా. ఇమ్మాన్యుల్లే సౌబేరియన్

10) అన్ని రకాల క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత ఆటగాడు ఎవరు.?
జ : దినేశ్ కార్తీక్

11) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 లో తొలిసారి ఆడుతున్న దేశాలు ఏవి.?
జ : అమెరికా, ఉగాండా, కెనడా

12) ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 లో మొత్తం ఎన్ని జట్లు తలపడుతున్నాయి.?
జ : 20