TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st JULY 2024

1) వరల్డ్ ఇన్వెస్టిమెంట్ ర్యాంకింగ్స్ 2023 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 15 (2022 లో 8వ స్థానం)

2) 2024 జూన్ మాసానికి సంబంధించి వసూళ్లైన జిఎస్టి ఎంత.?
జ : 1.74 లక్షల కోట్లు

3) ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ 2024 గుకేశ్ మరియు డింగ్ లిరెన్ మధ్య ఏ దేశంలో జరగనుంది.?
జ : సింగపూర్

4) లియోన్ మాస్టర్స్ చెస్ టోర్నీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : విశ్వనాధన్ ఆనంద్

5) భారత నెంబర్ వన్ చెస్ ప్లేయర్ గా ఎవరు నిలిచారు.?
జ : అర్జున్ ఇరిగేశి

6) తాజా లెక్కల ప్రకారం స్టాక్ మార్కెట్ లో మదుపర్ల సంపద ఎన్ని లక్షల కోట్లకు చేరింది.?
జ : 443 కోట్లు

7) తాజాగా కరేబియన్ దీవులలో తీరం దాటిన తుఫాను పేరు ఏమిటి.?
జ : బెరిల్ హరికేన్

8) ఒక టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు సాధించిన రెండో భారత మహిళా బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : స్నేహ్ రాణా (జులన్ గోస్వామి మొదటి బౌలర్)

9) ములుగు జిల్లాకు ఏ పేరు పెట్టాలని తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.?
జ : సమ్మక్క సారక్క ములుగు జిల్లా

10) కజకిస్తాన్ లో జరగనున్న SCO సదస్సుకు భారత్ తరపున ఎవరు హాజరుకానున్నారు.?
జ : జై శంకర్

11) యూరోపియన్ యూనియన్ యొక్క యూరోపియన్ కౌన్సిల్ కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఆంటోనీయో కోస్టా

12) భారత దేశంలోనే అతిపెద్ద లియోఫార్డ్ సఫారీ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.?
జ : కర్ణాటక

13) “ఫ్రీడమ్ ఎడ్జ్” పేరుతో ఏ మూడు దేశాలు మొట్టమొదటిసారిగా సైనిక విన్యాసాలను చేపట్టాయి.?
జ : అమెరికా, దక్షిణ కొరియా, జపాన్

14) FTAF గ్రూపులో తాజాగా ఏ దేశం చేరింది.?
జ : భారత్

15) ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాఫిక్స్ ను ఈరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 29

16) నేషనల్ డాక్టర్స్ డే ఈరోజు జరుపుకుంటారు.?
జ : జూలై 1

17) ఎవరి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా వైద్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.?
జ : డా. బీ.సీ. రాయ్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు