Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st JANUARY 2024

1) భారతదేశం ఏ దేశంతో కలిసి DESERT CYCLONE MILITARY విన్యాసాలు చేపట్టింది.?
జ : యూఏఈ

2) 16వ ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అర్వింద్ పనగారియా

3) భారత దేశంలో పూర్తిగా బాలికల కోసమే సైనిక పాఠశాలను ఎక్కడ ప్రారంభించారు.?
జ : వృందావన్ – ఉత్తర ప్రదేశ్

4) ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ఠ్ కోసం గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి నగరం ఏది.?
జ : రాయ్‌పూర్ – చత్తీస్‌ఘడ్

5) ఏ రాష్ట్రంలో 108 చోట్ల ఒకేసారి భారీ సంఖ్యలో సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.?
జ : గుజరాత్

6) FIH 5S హకీ ప్రపంచ కప్ 2024 కు ఆతిధ్యం ఇస్తున్న దేశం ఏది.?
జ : ఓమన్

7) కాంగో నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : ఫెలిక్స్ సెసికేడి

8) 2016 లో ప్రారంభమైన పీఎం ఉజ్వల పథకం లో 10 కోట్లవ లబ్దిదారురాలిగా ఎవరు నిలిచారు.?
జ : మీరా మాజీ

9) పారామిలటరీ ధళాల మద్య సందేశాలు, సమాచార మార్పిడి కోసం రూపొందించిన అప్లికేషన్ పేరు ఏమిటి.?
జ : సందేశ్ యాప్

10) 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : తెలంగాణ

11) హితాయ్ అమ్మాన్ పెస్టివల్ ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది.?
జ : తమిళనాడు

12) ప్రపంచంలో స్టీల్ ఉత్పత్తి లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : ఇండియా

13) ISRO రూపొందించిన FEAST సాప్ట్‌వేర్ పూర్తి నామం ఏమిటి.?
జ : Finite Element Analysis of Structure