TODAY CURRENT AFFAIRS IN TELUGU 1st APRIL 2024
1) పీడే చెస్ తాజా ర్యాంకింగ్ లలో భారత్ తరఫున మొదటి స్థానంలో (ప్రపంచంలో 9వ ర్యాంక్) నిలిచిన ఆటగాడు ఎవరు.?
జ : అర్జున్ ఇరిగేసి
2) గంజాయి వాడకాన్ని చట్టబద్ధత చేసిన దేశం ఏది.?
జ : జర్మనీ
3) అమెరికాలోని ఏ రాష్ట్రం ఫ్లూటోను తమ అధికారిక గ్రహంగా ప్రకటించింది.?
జ : ఆరిజోనా
4) ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ యూనియన్ ఫ్లూటోను గ్రహం హోదా నుండి ఎప్పుడు తొలగించింది.?
జ : 2006
5) 2024 మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు ఎంత.?
జ : 1.78 లక్షల కోట్లు
6) మయామి మాస్టర్స్ టైటిల్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : యానిక్ సిన్నర్ (ఇటలీ)
7) ఇటీవల ఆకాశంలో కనిపించిన భారీ తోకచుక్క పేరు ఏమిటి.?
జ : 12P/పోన్స్ – బ్రూక్స్
8) కేంద్ర గణాంకాల ప్రకారం 2018 – 2024 మధ్య విదేశాల్లో చనిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంత ?
జ : 403
9) 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో వసూళ్లైన మొత్తం జిఎస్టి విలువ ఎంత .?
జ : 20.18 లక్షల కోట్లు
10) అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : రవి కోత
11) ట్రాఫిక్ నియంత్రణ కోసం అమెరికాలోని ఏ నగరంలో రద్దీ రుసుము (Traffic Tole) వసూలు చేయనున్నారు.?
జ : న్యూయార్క్
12) కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఏ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.?
జ : ఐఐసీటీ హైదరాబాద్
13) మాయామి ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2024 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : డానియల్ కొలిన్స్ (అమెరికా)
14) 2023 డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది.?
జ : 160.69 లక్షల కోట్లు
15) విజ్ఞాన శాస్త్రంలో మహిళలు బాలికల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 11
16) ఇటీవల వార్తల్లో నిలిచిన కచ్చతీవు ద్వీపం ఏ దేశాల మధ్య ఉంది.?
జ : భారత్ – శ్రీలంక