TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th MARCH 2024
1) బిలియర్డ్స్ హల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించుకున్న భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : పంకజ్ అద్వానీ
2) 2021లో భారత్ లో తలసరి చేపల వినియోగం ఎంత.?
జ : 8.89 కిలోలు
3) ఐక్యరాజ్యసమితి వాతావరణం విభాగం నివేదిక ప్రకారం చరిత్రలో అత్యంత ఉష్ణ సంవత్సరంగా ఏ సంవత్సరం నిలిచింది.?
జ : 2023
4) ల్యాప్ టాప్ లకు వైర్ లెస్ చార్జర్ తయారు చేసిన ఏ భారతీయ శాస్త్రవేత్తలు యూకే పేటెంట్ లభించింది.?
జ : డా.సురేష్ బాబు
5) డయాన మోమోరియల్ అవార్డు 2024 అందుకున్న భారతీయులు ఎవరు.?
జ : ఉదయ్ భాటియా & మనసీ గుప్తా
6) ఫార్ములా – 4 కార్ రేసింగ్ కు మొట్టమొదటి సారిగా ఆతిధ్యం ఇస్తున్న నగరం ఏది.?
జ : శ్రీనగర్
7) సంగీత కళానిధి అవార్డు 2024 కు ఎవరుఎంపికయ్యారు.?
జ : టీ.యమ్. కృష్ణ
8) దివ్యాంగ విభాగంలో కేంద్ర ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్ గా ఎవరిని ప్రకటించింది.?
జ : సీతల్ దేవి
9) నేషనల్ ఆర్డనేన్స్ ప్యాక్టరీ డే గా ఏ రోజున జరుపుకుంటారు.?
జ : మార్చి -18
10) EX TIGER TRIUMPH పేరుతో ఏ రెండు దేశాలు ప్రకృతి విపత్తుల సమయంలో సహయం కోసం సైనిక విన్యాసాలు చేపట్టాయి.?
జ : అమెరికా – ఇండియా
11) ప్రపంచంలోనే ఏ అతిపెద్ద మంచినీటి సరస్సు ఇటీవల గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రమాదంలో ఉందని వార్తల్లో నిలిచింది.?
జ : బైకాల్ సరస్సు
12) గగన్ యాన్ మిషన్ లో పాల్గొంటున్న ఆస్ట్రోనాట్స్ కోసం తయారుచేసిన అప్లికేషన్ పేరు ఏమిటి.?
జ : SAKHI