TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th JUNE 2024
1) బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడుతున్న ఏఐ అభ్యర్థి ఎవరు.?
జ : ఏఐ స్టీవ్
2) మిస్ ఏఐ 2024 పోటీలలో టాప్ 10 లో నిలిచిన భారత ఏఐ సుందరి ఎవరు.?
జ : జారా శతావరి
3) హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక ప్రకారం 2021 లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం ఎంతమంది మరణించారు.?
జ : 81 లక్షల మంది
4) హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక ప్రకారం 2021 లో భారత్ లో వాయు కాలుష్యం ఎంతమంది మరణించారు.?
జ : 21 లక్షల మంది
5) 100 మీటర్ల స్విమ్మింగ్ బ్యాక్‌స్ట్రోక్ లో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ స్విమ్మర్ ఎవరు.?
జ : రేగన్ స్మిత్ (57.13 సెకన్లు)
6) అంతర్జాతీయ మహిళల వన్డేలో అత్యధిక సిక్స్ లు నమోదైన మ్యాచ్ ఏది.?
జ : దక్షిణాఫ్రికా – భారత్ (15 సిక్సర్ లు)
7) అంతర్జాతీయ మహిళల వన్డేలో రెండో అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచ్ ఏది.?
జ : దక్షిణాఫ్రికా – భారత్ (646 పరుగులు)
8) హెన్లీ అండ్ పార్టనర్స్ రిపోర్ట్ 2024 ప్రకారం భారత్ నుండి ఎంతమంది మిలీయనర్లు వలస వెళ్ళనున్నారు.?
జ : 4,300 మంది
9) హరిత ఇంధన ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల కోసం ఎన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది.?
జ : 100 బిలియన్ డాలర్లు
10) అంతర్జాతీయ మహిళల వన్డేలో నలుగురు బ్యాట్స్మెన్ సెంచరీ చేసిన మ్యాచ్ ఏది.?
జ : దక్షిణాఫ్రికా ఇండియా
11) న్యూజిలాండ్ టీట్వంటీ, వన్డే జట్లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆటగాడు ఎవరు.?
జ : కేన్ విలియమ్సన్
12) World Day to Combat Desertification and Drought ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 17
13) Sustainable Gastronomy day ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 18
14) WEF ఇంధన పరివర్తన సూచీ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 63వ స్థానంలో
15) EPF నివేదిక ప్రకారం ఎప్రిల్ 2024 ఎంతమంది నూతన ఉద్యోగులు నమోదు అయ్యారు.?
జ : 16.47 లక్షల మంది
TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th JUNE 2024