BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th JULY 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th JULY 2024
1) అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 20
2) అంతర్జాతీయ చందమామ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 20
3) మైక్రోసాఫ్ట్ సంస్థలో తలెత్తిన సాంకేతిక త సమస్యకు కారణం ఏమిటి?
జ : క్రౌడ్ స్ట్రైక్
4) 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు అవుతుందని ఎషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది.?
జ : 7.2%
5) దేశ వ్యాప్తంగా 2022లో సగటున గంటకు ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలుపుతుంది.?
జ : 53
6) అమెరికాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : వినయ్ క్వాత్రా
7) పాకిస్తాన్ జన గణన 2023 లెక్కల ప్రకారం పాకిస్తాన్ లో హిందూ జనాభా ఎంత.?
జ : 38 లక్షలు
8) పాలస్తీనా ప్రాంతాలలో ఏ దేశం స్థావరాలు ఏర్పరచుకోవడం అక్రమం అంటూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.?
జ : ఇజ్రాయిల్
9) భారత్ లో రూప్ టాప్ సోలార్ సిస్టం అభివృద్ధి కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత రుణాన్ని మంజూరు చేసింది.?
జ : 240.5 మిలియన్ డాలర్లు
10) ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్ ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 17
11) CSIR చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ :నల్లతంబి కొలైసెల్వీ
12) ఏ దేశం తాజాగా స్వలింగ వివాహలకు అనుమతి ఇచ్చింది.?
జ : దక్షిణ కొరియా
13) మోటో జీపీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శిఖర్ ధావన్
14) తాజాగా ఏ దేశంలో అల్లర్లు కారణంగా కర్ఫ్యూ విధించారు.? జ : బంగ్లాదేశ్