Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th JANUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th JANUARY 2024

1) వింగ్స్ ఇండియా – 2024 కార్యక్రమాన్ని ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు.?
జ : బేగంపేట విమానాశ్రయం

2) 2023 లో ఎంతమంది భారతీయులు విమానాలలో ప్రయాణించారు.?
జ : 15.3 కోట్లు

3) మరిన్ని కొత్త మార్గాలలో విమాన సర్వీస్ లను ప్రారంభించేందుకు కేంద్ర వైమానిక శాఖామంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రారంభించిన పథకం పేరు ఏమిటి.?
జ : ఉడాన్ 5.3

4) ఏ దేశపు స్టాక్ ఎక్సేంజ్ తన టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసింది.?
జ : లండన్ స్టాక్ ఎక్స్చేంజ్

5) ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎన్నో స్థానంలో ఉన్నారు.?
జ : 32

6) జపాన్ కు చెందిన ఏ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయినట్లు జపాన్ ప్రకటించింది.?
జ : స్లిమ్ ₹స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్)

7) చందమామ మీద తమ ల్యాండర్లను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలు ఏవి .?
జ : అమెరికా, చైనా, రష్యా, భారత్, జపాన్

8) కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ పై కమిటీని వేసింది.?
జ : రాజీవ్ గాబా

9) 71వ ప్రపంచ సుందరి పోటీలు – 2024 కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : భారత్

10) డాకర్ ర్యాలీ పోటీలలో తొలిసారి రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు ఏది.?
జ : రాస్ బ్రాంచ్ (హీరో మోటార్ కార్ఫ్)

11) డాకర్ ర్యాలీ – 2 పోటీలలో తొలిసారి మొదటి స్థానంలో నిలిచిన భారత జట్టు ఏది.?
జ : హరీత్ (టీవీఎస్)

12) WTT ఫీడర్ కార్పస్ క్రిష్టి టేబుల్ టెన్నిస్ అంతర్జాతీయ టోర్నీ 2024 విజేతగా నిలిచిన తెలుగు క్రీడాకారిణి ఎవరు.?
జ : ఆకుల శ్రీజ

13) జాతీయ బాల పురస్కారాలు 2024లో చోటు సంపాదించుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బాల, బాలికలు ఎవరు.?
జ : పెండ్యాల లక్ష్మీ ప్రియ (TS), ఆర్. సూర్య ప్రకాష్ (AP)

14) Emerging Market Index – 2024 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండవ స్థానం

15) మకరవిలక్కు పండుగను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు.?
జ : కేరళ

16) మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న బీచ్ గేమ్స్ 2024లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : మధ్యప్రదేశ్

17) జాతీయ స్టార్టప్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 16

18) 2023 – డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకున్న పురుష, మరియు మహిళ క్రికెటర్లు ఎవరు.?
జ : పాట్ కమ్మిన్స్ & దీప్తి శర్మ