TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th APRIL2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th APRIL2024

1) ఏ సంస్థ యొక్క బేబీ ఉత్పత్తులలో అధిక చక్కెర మోతాదుల విషయంలో విచారణ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.?
జ : నెస్లే

2) నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నళిని ప్రభాత్

3) భారత నావికాదళం నూతన అధిపతిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : దినేశ్ కుమార్ త్రిపాఠి

4) ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఈయూ బయాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన ఏ కలర్ టీకా వాడకానికి అనుమతి ఇచ్చింది.?
జ : యూవిచోల్ ఎస్

5) బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను భారత్ ఏ దేశానికి అందజేసింది .?
జ : ఫిలిపిన్స్

6) ఏ దేశం తమ సైన్యంలో సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ పేరుతో కీలక విభాగాన్ని అభివృద్ధి చేసింది.?
జ : చైనా

7) భారత్ తరపున టీట్వంటీలలో అత్యంత వేగంగా అర్థ సెంచరీ నమోదు చేసిన ఆటగాడు ఎవరు.?
జ : అశుతోష్ శర్మ – 11 బంతుల్లో

8) ప్రపంచంలో మూడో అతిపెద్ద సిల్వర్ ఉత్పత్తి సంస్థగా భారత్ కు చెందిన ఏ సంస్థ నిలిచింది.?
జ : హిందుస్థాన్ జింక్

9) భారత నావికాధళం కోసం SPACE అనే సాంకేతిక కేంద్రాన్ని డిఆర్డిఓ ఎక్కడ స్థాపించింది.?
జ : ఇడుక్కి – కేరళ

10) ఐపీఎల్ కెరిర్లో 20వ ఓవర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : మహేంద్రసింగ్ ధోని