TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 19th AUGUST 2024

1) తమిళనాడు కొత్త సీఎస్‌గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారు.?
జ : మురుగనందమ్‌.

2) అమెరికా లో వ్యాపిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియెంట్‌ పేరు ఏమిటి.?
జ : కేపీ.2

3) భారత్ – ఇజ్రాయెల్ దేశాల మద్య జల విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కు ఒప్పందం కుదిరింది. ఈ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.?
జ : ఐఐటీ మద్రాస్

4) భగవద్గీత, పునర్జన్మ లపై కోర్సులు ను ఏ ఐఐటీలో ప్రవేశపెట్టారు.?
జ : ఐఐటీ మండీ

5) వర్షపాతాన్ని కచ్చితంగా అంచనా వేసే టెక్నాలజీ ని ఏ ఐఐటీ అభివృద్ధి చేసింది.?
జ : ఐఐటీ భువనేశ్వర్

6) డయాబెటిస్ ను తగ్గించే ఏ మొక్కను CSIR. శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : గుర్మార్

7) గ్రేట్ బారియర్ రీఫ్ జలాలు వేడేక్కుతున్నట్లు ఎవరి అధ్యయనంలో వెల్లడైంది.?
జ : మెల్‌బోర్న్ యూనివర్సిటీ

8) తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి జయంతి, వర్దంతులను రాష్ట్ర పండుగ లుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

9) ఇటీవల 13 వేల ఏళ్ల నాటి కేలండర్ ను ఏ దేశంలో కనుగొన్నారు.?
జ : తుర్కియో

10) ఆస్ట్రేలియా పార్లమెంట్ లో ప్రసంగించిన బాలీవుడ్ నటి నటులు ఎవరు.?
జ : రాణి ముఖర్జీ, కరణ్జోహార్

11) ఉక్రెయిన్ దాడితో రష్యాలో ఏ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు.?
జ : కస్క్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు