TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th MARCH 2024
1) పారా ఒలింపిక్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : దేవేంద్ర జజారియా
2) ఖలిస్తాని మద్దతుదారుల బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసిన దేశం ఏది.?
జ : బ్రిటన్
3) మహారాష్ట్రలోని అహందా నగర్ కు ఏమని నామకరణం చేశారు.?
జ : పుణ్య శ్లోక్ అహల్య దేవి నగర్
4) ఇటీవల నరేంద్ర మోడీ ప్రారంభించిన పిఎం సురాజ్ పథకం ఉద్దేశం ఏమిటి.?
జ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, పారిశుద్ధ్య కార్మికులకు రుణాలు అందజేత
5) PM SURAJ పథకం పూర్తి పేరు ఏమిటి.?
జ : ప్రధానమంత్రి సామాజిక ఉత్తాన్ రోజ్ గార్ ఆధారిత్ జన్ కళ్యాణ్
6) ఇండియన్ వేల్స్ టెన్నిస్ మాస్టర్స్ టోర్నీ పురుషుల మరియు మహిళల సింగిల్స్ విజేతలుగా ఎవరు నిలిచారు.?
జ : కార్లోస్ ఆల్కరాజ్ & ఇగా స్వియాటెక్
7) DHL Global Connectedness 2023 index లో 181 దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 62
8) DHL Global Connectedness 2023 index మొదటి మూడు స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : సింగపూర్, నెదర్లాండ్స్, ఐర్లాండ్
9) నేషనల్ ఇమ్మూనైజేషన్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – 16
10) 2024 భారత గణతంత్ర దినోత్సవ థీమ్ ఏమిటి.?
జ : వికసిత్ భారత్ : భారత్ లోక్‌తాంత్రికి మాతృక
11) సర్వసతి సమ్మాన్ అవార్డు 2023 ఎవరు గెలుచుకున్నారు.?
జ : ప్రభవర్మ (కేరళ)
12) డెంగ్యూ వ్యాక్సిన్ ఏ సంవత్సరం వరకు భారత్ లో అందుబాటులోకి రానుంది.?
జ : 2026
13) కుక్కలలో వేగంగా విస్తరిస్తున్న వైరస్ ఏది.?
జ : పార్వో వైరస్
14) రష్యా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : వ్లాదిమిర్ పుతిన్
15) WPL 2024 విజేత మరియు రన్నర్ కు ఎంత ప్రైజ్ మనీ అందజేశారు.?
జ : 6 కోట్లు & 3 కోట్లు
16) ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి – రెండో గురువారం
17) పీచు మిఠాయి పై తాజాగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.?
జ : హిమాచల్ ప్రదేశ్