TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th JUNE 2024

1) ఐరాస పాపులేషన్ ఫండ్ 2024 నివేదిక ప్రకారం భారత్ లో 14 ఏళ్ళ లోపల ఉన్న జనాభా శాతం ఎంత.?
జ : 24%

2) ఐరాస పాపులేషన్ ఫండ్ 2024 నివేదిక ప్రకారం భారత్ లో పురుషుల, మహిళల సగటు జీవన కాలం ఎంత.?
జ : పురుషులు – 71, మహిళలు – 74

3) ఫిచ్ అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7.2%

4) స్టీపాన్ ఎవాగ్‌యాన్ స్మారక చెస్ టోర్నీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ఆర్జున్ ఇరిగేశి

5) భారత్ లో అత్యదిక బ్రాండ్ విలువ కలిగిన ప్రముఖులలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు.?
జ : విరాట్ కోహ్లీ

6) పావో నూర్మి టోర్నీ 2024 జావెలిన్ త్రో లో స్వర్ణం నెగ్గిన క్రీడాకారుడు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా

7) స్వలింగ వివాహలకు ఏ దేశం అనుమతి ఇచ్చింది.?
జ : థాయిలాండ్

8) భారత్ లో అత్యధిక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్న నగరం ఏది.?
జ : ముంబై

9) గ్లోబల్ విండ్ డే ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : జూన్ – 15

10) రాజ్ మహోత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు.?
జ : ఓడిశా

11) భారత్లో అత్యంత విలువైన బ్రాండ్ గా ఏ సంస్థ గా నిలిచింది.?
జ : రిలయన్స్ జియో

12) చంద్రయాన్ – 1 మిషన్ డైరెక్టర్ ఇటీవల మరణించారు అతని పేరు ఏమిటి.?
జ : శ్రీనివాస హెగ్డే

13) గ్లోబల్ శాంతి సూచి 2024లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 116

14) గ్లోబల్ శాంతి సూచి 2024లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : ఐస్‌ల్యాండ్

15) మే – 2024 కు గానూ ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఎవరు నిలిచారు.?
జ : చమేరీ ఆటపట్టు

TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th JUNE 2024

JOB NOTIFICATION

TELEGRAM CHANNEL