TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2024

1) పీన్లాండ్ నూతన అధ్యక్షుడు ఎవరు.?
జ : అలెగ్జాండర్ స్టబ్

2) అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్ లో అతి పెద్ద లక్ష్యం చేధనను (302) ఏ జట్టు చేసింది.?
జ : శ్రీలంక

3) అంతర్జాతీయ మహిళల వన్డేలో మూడో అత్యధిక స్కోర్ చేసిన క్రీడాకారిణి ఎవరు.?
జ : చమిరా ఆటపట్టు (195*)

4) అంతర్జాతీయ మహిళల వన్డేలో డబుల్ సెంచరీలు చేసిన క్రీడాకారిణిలు ఎవరు.?
జ : అమెలియా కేర్ – 232, బెలిండా క్లార్క్ – 229

5) ప్రపంచంలోనే 2024 లో అత్యుత్తమ విమానాశ్రయం గా ఏది నిలిచింది.?
జ : దోహ విమానాశ్రయం (ఖతార్)

6) ప్రపంచంలోనే 2024 లో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో టాప్ – 100 లో నిలిచిన భారత విమానాశ్రయాలు ఏవి.?
జ : డిల్లీ‌, బెంగళూరు, హైదరాబాద్, ముంబై

7) ఏ సంస్థ తయారుచేసిన స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణిని విజయవంతంగా చాందీపూర్ నుంచి ప్రయోగించారు.?
జ : డిఆర్డిఓ

8) భారత మాజీ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ తన 103 సంవత్సరాల వయసులో ఇటీవల మరణించారు. అతని పేరు ఏమిటి.?
జ : దిలీప్ మజితీయా

9) భారత్ – ఉజ్బెకిస్తాన్ దేశాల మద్య 2024లో జరిగిన సంయుక్త సైనిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : DUSTLIK 2024

10) ZERO PE app ను ఎవరు విడుదల చేశారు.?
జ : BHARAT PE

11) ఇరాన్ దేశం ఇజ్రాయెల్ మీద చేస్తున్న దాడులకు పెట్టిన పేరు ఏమిటి.?
జ : TRUE PROMISE

12) ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయం 2023 గా ఏది నిలిచింది.?
జ : అట్లాంటా (అమెరికా)