Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 18 JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 18 JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 18 JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 18 JULY 2024

1) మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : శ్రీలంక

2) దాశరధి పురష్కారం 2024 ఎవరికి అందజేశారు.?
జ : అందేశ్రీ

3) సినారె పురస్కారం 2024 ఎవరికి అందజేశారు.?
జ : యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

4) వృద్ధాప్యానికి కారణం ఏ ప్రోటీన్ కారణం అని శాస్త్రవేత్తలు గుర్తించారు.?
జ : ఇంటర్‌ల్యూకిన్ – 11

5) తొలిసారిగా విదేశీ జన ఔషది కేంద్రాన్ని ఏ దేశంలో భారత ప్రభుత్వం ప్రారంభించనుంది.?
జ : మారిషస్

6) ఐరోపా కమిషన్ అధ్యక్షురాలాగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు.?
జ : ఉర్సులా వాండర్

7) అరుణాచల్ ప్రదేశ్ లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన నూతన మొక్కలు ఏవి.?
జ : ప్లొగాకాంతస్ సుధాస్సుసేకరి

8) ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూలై 18

9) వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మొట్టమొదటి సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : గోవా

10) IMF తాజా అంచనాల ప్రకారం భారత జిడిపి వృద్ధిరేటు ఎంత.?
జ : 7 శాతం

11) రువాండా దేశపు నూతన అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పాల్ కగోర్నే

12) ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటి బర్డ్ గ్యాలరీని ఎక్కడ ప్రారంభించారు.?
జ : డెహ్రాడూన్

13) ఏ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసింది.?
జ : తెలంగాణ

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు