TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th JUNE 2024

1) 25వేల కోట్ల లక్ష్యంతో ఐపిఓ కు రానున్న దిగ్గజ కంపెనీ ఏది.?
జ : హ్యుందాయ్‌

2) పెరుగియా ఓటీపీ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2024 రన్నర్పుగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు.?
జ : సుమిత్ నగాల్

3) ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ ఉత్తమ పాఠశాలలో భారత్ నుండి ఎన్నో చోటు సంపాదించుకున్నాయి.?
జ : ఐదు

4) సిప్రి నివేదిక 2024ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి.?
జ : 2,100

5) సిప్రి నివేదిక 2024 ప్రకారం భారత్ లో ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి.?
జ : 172

6) పశ్చిమ బెంగాల్లోని ఏ ప్రాంతంలో కాంచాన్ జంగా ఎక్స్‌ప్రెస్ మరియు గూడ్స్ రైళ్ల మధ్య ఘోర ప్రమాదం జరిగింది.?
జ : రంగపానీ

7) టి20 క్రికెట్ చరిత్రలో వేసిన నాలుగు ఓవర్లను మెయిడిన్లుగా వేసిన బౌలర్ ఎవరు.?
జ : ఫెర్గూసన్

8) భారత రక్షణ రంగ ఎగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లకు చేరాయి.?
జ : ఐదు బిలియన్ డాలర్లు

9) ఏ రాష్ట్ర హైకోర్టు ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలలో ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆర్డర్ జారీ చేసింది.?
జ : కలకత్తా హైకోర్టు (పశ్చిమ బెంగాల్)

10) RISK MANAGER OF THE YEAR AWARD 2024 ఘ సంస్థకు దక్కింది.?
జ : RBI

11) కొలంబో ప్రాసెస్ కూటమికి అధ్యక్షత భాధ్యతలను ఏ దేశం తీసుకుంది.?
జ : భారత్

12) 2024 మే మాసానికి ఎన్ని లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు భారత్ లో జరిగాయి.?
జ : 20.45 లక్షల కోట్లు

13) UN WISS అవార్డు భారత్ కు చెందిన ఏ సంస్థకు దక్కింది.?
జ : C – DOT

14) ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ దీలిప్ బోస్ జీవితకాల పుష్కారాన్ని ఎవరికీ అందజేసింది.?
జ : నారాసింగ్, రోహిణి లోఖండే

15) ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి.?
జ : మా భూమి – మా భవిష్యత్

16) ఇటీవల బద్దలైన మౌంట్ కాన్లాన్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది.?
జ : ఫిలిప్పీన్స్

TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th JUNE 2024

JOB NOTIFICATIONS

TELEGRAM CHANNEL