TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th JULY 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th JULY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 17th JULY 2024

1) పారిస్ ఒలింపిక్స్ వెళ్ళే భారత బృందంలోని సభ్యుల సంఖ్య ఎంత.?
జ : 117

2) ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంఫియన్స్ షిప్ 2024 లో శౌర్య ఏ పతకం గెలుచుకుంది.?
జ : కాంస్య పతకం

3) తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నెరేళ్ళ శారద

4) లండన్ మ్యూజియం నుంచి శివాజీ వాడిన ఏ ఆయుధం భారత్ కు చేరుకుంది.?
జ : వ్యాఘ్ నఖ్

5) ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యూనిసెఫ్ నివేదిక ఆధారంగా డీటీపీ – 1 మరియు ఎంపీవీ – 1 వ్యాక్సిన్ పొందని చిన్నారుల సంఖ్య ఎంత.?
జ : 16 లక్షలు

6) ఇన్‌స్టాగ్రామ్ లో దుబాయ్ యువరాజు కు విడాకులు (తలాక్) ఇచ్చిన యువరాణి ఎవరు.?
జ : షైకా మెహ్రా మహ్మద్ రషీద్ ఆల్ మౌక్తమ్

7) ICAR పౌండేషన్ & టెక్నాలజీ దినోత్సవం ను ఏ రోజు జరుపుకున్నారు.?
జ : జూలై 16

8) యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఎవరు రెండోసారి ఎన్నికయ్యారు.?
జ : రొబెర్టా మెట్‌సోలా

9) IMF 2024 మరియు 2025 సంవత్సరాలకు భారత జీడీపీ వృద్ధి రేటును ఎంతగా తాజాగా అంచనా వేసింది.?
జ : 7.0% & 6.5%

10) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లెసినే విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్న భారత డాక్యుమెంటరీ ఏది.?
జ : Sunflowers were the first ones to who know

11) జాతీయ నే‌ర గణంకాల రికార్డు ప్రకారం 2022 లో ఎంతమంది పిడుగులు వలన మరణించారు.?
జ : 2887

12) ఎషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) 2024 – 25 సంవత్సరానికి భారత జిడిపి వృద్ధిని ఎంతగా అంచనా వేసింది.?
జ : 7 శాతం

13) జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నివేదిక ప్రకారం 2023 – 24 లో ఎన్ని బాల్యవివాహాలను దేశవ్యాప్తంగా అడ్డుకోగలిగారు.?
జ : 70 వేలకు పైగా

14) ఇంటర్ నుండి పీజీ వరకు ఉండే నిరుద్యోగులకు నెలనెలా ఉపకార వేతనం అందించే కార్యక్రమాన్ని ఏ పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన

15) ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది.?
జ : హర్యానా

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు