TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th JUNE 2024

1) అంతర్జాతీయ క్రికెట్ లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత మహిళా క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ : స్మృతి మందన

2) హైదరాబాదులో ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ సంస్థతో కలిసి ఏర్పాటు చేయనుంది.?
జ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్

3) ఆత్మహుతి డ్రోన్ అని పిలిచే ఏ డ్రోన్ ను భారత సైన్యంలో ఇటీవల చేర్చారు.?
జ : నాగాస్త్ర – 1

4) 2023 – 24 ఆర్థిక సంవత్సరం లో భారత్ లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఎన్ని లక్షల కోట్ల ఎగుమతులను చేశాయి.?
జ : 13.5 లక్షల కోట్లు

5) భారత దేశంలో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ ను ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు.?
జ : మేరట్ (ఉత్తరప్రదేశ్)

6) హనుమాన్ చాలీసా ను ఇంగ్లీష్ లోకి అనువదించిన రచయిత ఎవరు.?
జ : విక్రమ్ సేథ్

7) మహిళల 100 మీటర్ల బటర్ ఫ్లై స్విమ్మింగ్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్విమ్మర్ ఎవరు.?
జ : గ్రెచెన్ వాల్ష్ (55.18 సెకన్లు)

8) టి20 క్రికెట్ లో అత్యంత వేగంగా కేవలం 27 బంతులలోనే సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మెన్ ఎవరు.?
జ : సౌహిల్ చౌహన్ (ఈస్టొనియా)

9) ICAN సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఎన్ని దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి.?
జ : 9

10) ICAN సంస్థ నివేదిక ప్రకారం 2023 లో అణ్వాయుధాలపైప్రపంచ దేశాల ఖర్చు ఎంత.?
జ : 91.4 బిలియన్ డాలర్లూ

11) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 176

12) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకు గాను మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఎస్తోనియా‌ పిన్లాండ్, గ్రీస్,

13) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకు గాను చివరి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : మయన్మార్, లావోస్‌, వియత్నాం

14) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకు గాను అడవుల విభాగంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 15

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th JUNE 2024

JOB NOTIFICATIONS

TELEGRAM