Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th AUGUST 2024

BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th AUGUST 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th AUGUST 2024

1) షార్‌ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ద్వారా ఏ శాటిలైట్ లను విజయవంతంగా ప్రయోగించారు.?
జ : EOS – 08 & SR – 0 – డెమోశాట్

2) ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘సుభద్ర యోజన’ ను ప్రారంభిస్తున్నామని ప్రకటించింది.. ఈ పధకం కింద మహిళలందరికీ సంవత్సరానికి రూ. 50,000/- అందచేస్తామని తెలిపింది.?
జ : ఒడిశా

3) ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ఒక్క రోజు నెలసరి సెలవు ఇస్తున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.?
జ : ఒడిశా

4) ఆఫ్రికాలోని ఏ వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.?
జ : ఎంపాక్స్

5) యూఈఎఫ్ఏ సూప‌ర్ క‌ప్ 2024 ను ఏ జట్టు కైవసం చేసుకుంది.?
జ : ఎంబాపే నేతృత్వంలోని రియ‌ల్ మాడ్రిడ్ (అట్లాంటాపై).

6) నేషనల్ ఫిల్మ్ అవార్డులు 2022 లో ఉత్తమ చిత్రం ఏది.?
జ : అట్టమ్ (మళయాళం)

7) నేషనల్ ఫిల్మ్ అవార్డులు 2022 లో ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ఏది.?
జ : కాంతార

8) నేషనల్ ఫిల్మ్ అవార్డులు 2022 లో ఉత్తమ నటీనటులు గా ఎవరు నిలిచారు.?
జ : రిషభ్ శెట్టి & నిత్యా మీనన్

9) నేషనల్ ఫిల్మ్ అవార్డులు 2022 లో ఉత్తమ తెలుగు చిత్రం గా ఏ చిత్రం నిలిచింది.?
జ : కార్తీకేయ – 2

10) ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ కోసం ఏ ఆటగాన్ని తమిళ తలైవాస్ 2.25 కోట్లు పెట్టె కొనుగోలు చేసింది.?
జ : సచిన్ తన్వర్

11) థాయిలాండ్ రెండో మహిళ ప్రధానమంత్రి గా ఎవరు నియామకం కానున్నారు.?
జ : పెటోంగ్టార్న్

12) క్షిపణి మ్యాన్, అగ్ని మ్యాన్ గా గుర్తింపు పొందిన పద్మభూషణ్ గ్రహీత మరణించారు. అతని పేరు ఏమిటి.?
జ : డా. రామనారయణ్ అగర్వాల్

13) భారత ప్రభుత్వం ప్రారంభించిన రెండో సబ్ మెరైన్ ఏది.?
జ : INS అరిహత్ (మొదటిది INS అరిహంత్)

14) ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు -13

15) భారతదేశం లో కనుగొన్న మీథేన్ ఈటీంగ్ బాక్టీరియా పేరు ఏమిటి.?
జ : మీథేనోట్రోప్స్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు