TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th MAY 2024
1) మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం 2024లో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.6%
2) వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2021లో ప్రపంచ వ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు ఎంత నమోదయింది.?
జ : 2.4
3) వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2021లో భారత సంతానోత్పత్తి రేటు ఎంత నమోదయింది.?
జ : 1.98
4) యూకే పార్లమెంట్ బరిలో దిగుతున్న ప్రవాస తెలంగాణ వాసి ఎవరు.?
జ : ఉదయ్ నాగరాజు
5) భారతదేశ 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు.?
జ : పి. శ్యామ్ నిఖిల్ (తమిళనాడు)
6) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్ లక్ష్మి కాంతారావు
7) గురు గ్రహం కంటే 50% పెద్దదైన మెత్తటి గ్రహన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : WASP – 193B
8) స్లో వేకియా ప్రధానమంత్రి పై దుండగులు కాల్పులు జరిపారు. అతని పేరు ఏమిటి.?
జ : రాబర్ట్ ఫికో
9) జావెలిన్ త్రో ఫెడరేషన్ కప్ 2024 లో స్వర్ణం నెగ్గిన క్రీడాకారుడు ఎవరు.?
జ : నీరజ్ చోప్రా
10) రఫా ప్రాంతంలో ఇజ్రాయిల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత మాజీ సైన్యాధికారి ఎవరు.?
జ : వైభవ్ అనిల్ కాలే
11) హరీందర్ సిక్కా తాజాగా విడుదల చేసిన నవల పేరు ఏమిటి.?
జ : గోబింద్
12) చంద్రుని మీద రైల్వే లైన్ వేయడానికి ఏ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది.?
జ : నాసా
13) అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 15
14) రష్యా నూతన అరక్షణ శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : అండ్రీ బెలోస్
15) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 700 టికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్ గా నిలిచిన ఏ ఇంగ్లాండ్ క్రికెట్ ఇటీవల తన రిటైర్మెంట్ ప్రకటించారు.?
జ : జేమ్స్ అండర్సన్