TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th JUNE 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th JUNE 2024

1) కేంద్ర సాహిత్య అకాడమీ 2024 యువపురష్కార్ అవార్డులో తెలంగాణ నుండి అవార్డు పొందిన రచయిత ఎవరు.?
జ : రమేష్ కార్తీక్ నాయక్ (డావ్లో అనే కథా సంకలనం)

2) కేంద్ర సాహిత్య అకాడమీ 2024 యువపురష్కార్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ నుండి అవార్డు పొందిన రచయిత ఎవరు.?
జ : చంద్రశేఖర్ ఆజాద్ (మాయలోకం నవల)

3) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఎక్కడ ప్రారంభించారు.?
జ : చీనాబ్ రైల్వే వంతెన (జమ్మూకాశ్మీర్)

4) వి. శాంతారాం జీవితకాల సాఫల్య పురష్కారం 2024 కు ఎంపికైన తెలంగాణ వాసి ఎవరు.?
జ : సుబ్బయ్య నల్లమోతు

5) పెరూగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీ 2024 ఫైనల్ కి చేరిన భారత ఆటగాడు ఎవరు.?
జ : సుమిత్ నగాల్

6) దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : సిరిల్ రామాఫోసో

7) అరుణాచల్ ప్రదేశ్ నూతన ఉపముఖ్యమంత్రి గా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు.?
జ : చౌనా మీన్

8) గ్లోబల్ జెండర్ గ్యాఫ్ ఇండెక్స్ 2024 లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : ఐస్‌ల్యాండ్, పీన్లాండ్, నార్వే

9) ఏ దేశ శాస్త్రవేత్తలు వీర్యం లో మైక్రో ప్లాస్టిక్ ను గుర్తించారు.?
జ : చైనా

10) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ టైగర్ రిజర్వు ను ఎకో టూరిజం హబ్ గా మార్చింది.?
జ : రాణీపూర్ టైగర్ రిజర్వ్

12) CII అంచనాల ప్రకారం 2024 – 2025 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 8%

13) స్లోవేకియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పీటర్ పెల్లెగ్రెని

14) అత్యధిక మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చినందుకు ఏ రవాణా సంస్థ ఇటీవల లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కి ఎక్కింది.?
జ : ఇండియన్ రైల్వే

TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th JUNE 2024

FOLLOW US @TELEGRAM

JOB NOTIFICATIONS