TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 15th FEBRUARY 2024

1) 9th GOVETECH PRIZE ను ఏ దేశం గెలుచుకుంది.?
జ : ఇండియా

2) అస్సాం రాష్ట్రం ఇటీవల ఏ పండును తమ “రాష్ట్ర పండు”గా ప్రకటించింది.?
జ : Kaji Nemu

3) Kaji Nemu Fruit ఏ సంవత్సరంలో జిఐ ట్యాగ్ ను పొందింది.?
జ : 2016

4) రక్షణ శాఖ ఏ సంస్థతో రక్షణ ఉత్పత్తుల కోసం 2,269 కోట్ల రూపాయల ఒప్పందాన్ని చేసుకుంది.?
జ : BEL (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్)

5) 16వ వరల్డ్ సోషల్ ఫోరం సరస్సు ఎక్కడ ప్రారంభమైంది.?
జ : ఖాట్మండు

6) 16వ వరల్డ్ సోషల్ ఫోరం సరస్సు థీమ్ ఏమిటి.?
జ : Another World is Possible

7) ఇటీవల ప్రధానమంత్రి యూఏఈ లో మొట్టమొదటి హిందూ దేవాలయం BAPS ను ప్రారంభించారు. ఇది ఎన్ని ఎకరాలలో నిర్మించబడింది.?
జ : 27 ఎకరాలు

8) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జనవరి 2024 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : షామోర్ జోసెఫ్ (వెస్టిండీస్)

9) ఇటీవల దత్తాజి రావు గైక్వాడ్ మరణించారు. ఇతను ఏ క్రీడకు సంబంధించిన వారు.?
జ : క్రికెట్

10) ఒడిశా లోని ఏ ఫారెస్ట్ నాలుగవ బయోడైవర్సిటీ హెరిటేజ్ గా గుర్తింపు పొందింది.?
జ : గుప్తేశ్వర్ ఫారెస్ట్